-స్ధానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో శంఖుస్థాపన చేపట్టాలి.. -ఆగస్టు 23న గ్రామ సభలో గుర్తించిన పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చెయ్యాలి -సంక్రాంతి నాటికి ఆయా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జిల్లాలోని 300 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా …
Read More »Daily Archives: October 8, 2024
పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్
-జిల్లా లో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నాము : కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం ఉదయం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు తో ఈ నెల 14 నుండి 20 వరకు జిల్లాలలో నిర్వహించే పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతి …
Read More »తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటర్(NAC) నందు జాబ్ మేళా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటర్(NAC) నందు 10-10- 2024 అనగా ఈ గురువారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: NAC Training Center, opp: SV Medical College, Tirupati, Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అపోలో ఫార్మసీ, ఇండోఎంఐఎం , …
Read More »సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయించారని, నిర్వీర్యమైన సాగు నీటి వ్యవస్థను సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో కాలువల పూడిక, …
Read More »పట్టణ ప్రణాళిక అధికారులకు వార్డ్ ల వారీగా విధులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక అధికారులకు వార్డ్ ల వారీగా విధులు కేటాయించడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల్లో గుంటూరు నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగంలో కొందరు అధికారులు బదిలీ కావడం, మరి కొందరు బదిలీలో రావడం జరిగిందన్నారు. గుంటూరు నగరంలోని 4 జోన్లకు ఎలక్షన్ వార్డ్ ల వారీగా అధికారులకు …
Read More »మునిసిపల్ కార్పోరేషన్ లోని వివిధ విభాగాల పనితీరు పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను, నీటి సరఫరా మరియు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అమలు తీరు, ఘన వ్యర్ధాల నిర్వహణ స్టడీ టూర్ లో భాగంగా మంగళవారం భువనేశ్వర్ మునిసిపల్ కార్పోరేషన్ లోని వివిధ విభాగాల పనితీరుని పరిశీలించిన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్. ఈ సందర్భంగా కమిషనర్ కి తొలుత భువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ రాజేష్ ప్రభాకర్ పాటిల్ స్వాగతం పలికి కార్పోరేషన్ …
Read More »బైపాస్ రహదారి వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నూతనంగా నిర్మించనున్న 4 వరుసల తూర్పు బైపాస్ రహదారి వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (ఎన్ హెచ్ ఎ ఐ)ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో చైతన్య ప్రాజెక్ట్ కన్సల్టెంట్ మురళి నూతనంగా నిర్మించనున్న తూర్పు బైపాస్ రహదారి సమగ్ర ప్రాజెక్టు నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా …
Read More »మచిలీపట్నం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కలెక్టర్ ఆకస్మిక సందర్శన
-ఈనెల 11వ తేదీన మద్యం దుకాణాలకు నిబంధనల మేరకు పటిష్టవంతంగా పాటలు నిర్వహించాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం స్థానిక మచిలీపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పరిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తులు స్వీకరణ గడువు ముగుస్తుందని, 11వ తేదీ ఉదయం 8 గంటల నుండి మద్యం దుకాణాలకు పాటల నిర్వహణ ప్రారంభమవుతుందని, కాబట్టి ప్రతి దరఖాస్తుదారునికి పాటలు …
Read More »ఎఫ్ ఎస్ఎస్ ఎఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ
-మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు -22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబుల ఏర్పాటు -తిరుమల, కర్నూలులో రూ.40 కోట్లతో సమగ్ర ఆహార పరీక్షల ప్రయోగశాలలు -ఏపీలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టం అమలుకు పటిష్టమైన చర్యలు -మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజలకు మరింత పటిష్టమైన ఆహార భద్రత కల్పించడంతో పాటు ఆహార భద్రతా ప్రమాణాల్ని మరింత పెంపొందించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (Food Safety and Standards …
Read More »“జాబ్ మేళాలు”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, విజయవాడ మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) శిక్షణా కేంద్రం, విజయవాడ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.08.10.2024 మంగళవారం నాడు విజయవాడ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) శిక్షణా కేంద్రం నందు “జాబ్ …
Read More »