Breaking News

Daily Archives: October 15, 2024

పూర్తి సమాచారంతో సమావేశాలకు హాజరుకావాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పూర్తి సమాచారంతో సమావేశాలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ 100 రోజుల జిల్లా కార్యాచరణ ప్రణాళిక పై వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. చాలామంది అధికారుల పనితీరు పట్ల జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా జిల్లాకు వచ్చిన చాలామంది జిల్లా అధికారులు సమావేశాలను …

Read More »

కేంద్ర ప్రభుత్వ నూతన అక్షరాస్యత కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నూరు శాతం అక్షరాస్యత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ నూతన అక్షరాస్యత కార్యక్రమం ఉల్లాస్ (Understanding Lifelong Learning for All in Society)(ULLAS) జిల్లాలో అమలుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం జిల్లా స్థాయి కన్వర్జేన్స్ కమిటీ సమావేశం మంగళవారం డిఆర్ఓ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయబడుతుందన్నారు. స్వయం …

Read More »

పిఎం సూర్యఘర్ పథకం అమలులో వేగాన్ని పెంచి నిర్ణీత లక్ష్యాన్ని సాధించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పిఎం సూర్యఘర్ పథకం అమలులో వేగాన్ని పెంచి నిర్ణీత లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యుత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ‘పీఎం సూర్యఘర్ – బిజిలి ముఫ్తి యోజన’ పురోగతిపై జిల్లా లోని విద్యుత్ ఉద్యోగులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్ పథకం పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే మంచి కార్యక్రమమని, …

Read More »

కొత్త తరహా న్యాయ సేవల శిబిరాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 19 వ తేదీన మొవ్వలో నిర్వహించనున్న కొత్త తరహా న్యాయ సేవల శిబిరాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి రామకృష్ణయ్య జిల్లా అధికారులకు సూచించారు. మంగళవారం ఉదయం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలో గల న్యాయ సేవా సదన్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ సేవల శిబిరం ఏర్పాట్లపై అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

బాల్యం నుండి క్రమశిక్షణ దేశభక్తి పెంపొందించుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్యం నుండి క్రమశిక్షణ దేశభక్తి పెంపొందించుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్థులకు ఉద్బోధించారు. స్థానిక చిలకలపూడి పాండురంగ మున్సిపల్ హైస్కూల్ ను మంగళవారం మంత్రి సందర్శించి ఎన్సిసి క్యాడేట్లకు యూనిఫాం పంపిణీ గావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్సిసి ద్వారా క్రమశిక్షణ, నాయకత్వం అలవడుతుందని, మాతృభూమికి సేవ చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. దేశ నాయకులలో ఎంతోమంది ఎన్సిసి ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని దేశానికి ప్రజలకు సేవ …

Read More »

30 కోట్లతో దశలవారీగా అన్ని రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు నియోజకవర్గంలో 30 కోట్లతో దశలవారీగా అన్ని రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ తాళ్లపాలెం బీచ్ వద్ద మంగళవారం మంత్రి ఉపాధి హామీ పథకం కింద 38 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ గ్రాంట్ నిధులతో సిసి అప్రోచ్ రోడ్డు (రింగ్ రోడ్డు) నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎన్ఆర్ఈజీఎస్ క్రింద …

Read More »

అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ హౌసింగ్ లే అవుట్స్ ల్లో ఇళ్ళ నిర్మాణ పనుల కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు, స్వంతంగా నిర్మాణం చేసుకునే వారు డిశంబర్ నాటికి నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేసేలా హౌసింగ్, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ లో ఇంజినీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులు, హౌసింగ్ లే అవుట్స్ ల్లో …

Read More »

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృధికి సహకరించండి – ఎమ్మెల్యే గళ్ళ మాధవి

-పలు అభివృధికి నగర మున్సిపల్ కమిషనర్ కి ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృధికి సహకరించండని, గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులుని ఎమ్మెల్యే గళ్ళ మాధవి కోరారు. మంగళవారం గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ లో కమిషనర్ ని కలిసి పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలు మరియు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. వీటిలో ప్రధానంగా సంపత్ నగర్ ప్రధాన రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి …

Read More »

ప్రజారోగ్య అధికారులతో 90 రోజుల స్పెషల్ డ్రైవ్ పై సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో బుధవారం నుండి 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టనున్నామని, అందుకు తగిన విధంగా స్పెషల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజారోగ్య కార్మికులను ప్రాంతాలు, గృహాల వారీగా రేషనలైజేషన్, మ్యాపింగ్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, స్పెషల్ శానిటేషన్ పర్యవేక్షణ అధికారులు, ప్రజారోగ్య అధికారులతో 90 రోజుల స్పెషల్ డ్రైవ్ …

Read More »

పారా స్విమ్మర్ దేవేంద్ర జాతీయ స్థాయి పారా ఈత పోటీలకు ఎంపిక

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్టీఆర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ ల్లో శిక్షణ పొందిన పారా స్విమ్మర్ దేవేంద్ర జాతీయ స్థాయి పారా ఈత పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్లో కోచ్ ఎస్.కె. ఖాజా మొహిద్దీన్, స్విమ్మర్ దేవేంద్రలను కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత నెలలో విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 6వ పారా …

Read More »