-గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి పనులకు నిధులు -39 సాగునీటి పనులకు రూ.8.97 కోట్లకు ఆమోదం -ఇటీవల ఏలేరు వరదలకు నష్టపోయిన పనుల కోసం మరో రూ.5.97 కోట్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ జిల్లాలోని రైతాంగానికి సాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసేందుకు సాగు నీటి కాలువలకు అవసరమైన మరమ్మతుల విషయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ చూపించారు. ఇందుకు అవసరమైన నిధులు మంజూరయ్యాయి. రానున్న రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా …
Read More »Daily Archives: October 20, 2024
ప్రతి ఏటా నాలుగు చోట్ల డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శనలు
-అమరావతిలో పది ఎకరాల్లో డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రం -సరస్ ముగింపు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస వెల్లడి -వరుసగా రెండో ఏడాది డ్వాక్ర బజార్ విజయవంతం/ శనివారం వరకు రూ.7.20 కోట్ల విక్రయాలు విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా స్వయంశక్తి సంఘాల సభ్యులు తాము తయారు చేసిన హస్తకళాకృతులు, ఉత్పత్తి చేసిన వస్తువులు ఏడాది పొడవునా మార్కెటింగ్ చేసుకొనేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లను సెర్ప్ ద్వారా చేస్తున్నట్టు రాష్ట్ర సెర్ప్, చిన్నమధ్యతరహా పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖల మంత్రి కొండపల్లి …
Read More »ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు శుభవార్త
-అంకుడు, తెల్ల పొణికి చెట్లు విస్తారంగా పెంపు -ఉపాధి హామీ పథకంలో అంకుడు, తెల్ల పొణికి పెంపునకు ఏర్పాట్లు -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ హస్త కళల విశిష్టతను తెలిపే ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు రూపొందించే కళాకారులకు ఉప ముఖమంత్రి పవన్ కళ్యాణ్ శుభవార్తను అందించారు. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ముడి సరుకు అంకుడు కర్ర, కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని …
Read More »విజయనగరం జిల్లా గొర్లలో మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ
-ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. డయేరియా వల్లనే మరణాలు అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. …
Read More »ఘనంగా ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ అధినేత డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఐజి బి. వెంకటరామిరెడ్డి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అక్టోబర్ 20, 2024న “APSPF Sports meet 2024” ను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలు అక్టోబర్ 20 నుండి 23వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటి మూడు రోజులు 202 మంది సిబ్బందికి క్రీడలు మరియు ఆటలు అయినటువంటి …
Read More »‘మిషన్ లైఫ్’ అమలుకోసం ‘బీఈఈ’తో కలిసిన ఏపీ
-నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరా లక్ష్యంగా అమలు -ఏపీలో ప్రధాన నగరాలపై దృష్టి కేంద్రీకరించిన బీఈఈ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు, గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టే లక్ష్యంతో మిషన్ లైఫ్ పేరుతో అమలు చేస్తున్న పథకంలో భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సంస్థతో కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మెరుగైన జీవన విధానం, ఇంధన సామర్థ్యం పెంపుదలలో అత్యున్నత ప్రమాణాలను సాధించడం కోసం బీఈఈతో కలిసి పని చేయడంలో …
Read More »శ్రీను కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుంది… : దేవినేని అవినాష్
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట నాగమయ్య బజారులో అధికార పార్టీ ఆగడాలకు బలైన వైసీపీ సానుభూతిపరుడు గుగ్గిళ్ళ శ్రీను కుటుంబాన్ని వైసిపి జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పరామర్శించి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలకు బలైన గుగ్గిళ్ళ శ్రీను కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. శ్రీను మరణాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి వారి కుటుంబానికి …
Read More »విజయనగరం జిల్లా గొర్లలో అదుపులోకొచ్చిన డయేరియా
-ఈనెల 13 నుండి 15వరకు పెరిగిన డయేరియా కేసులు -గత నాలుగు రోజులుగా కేసుల నమోదులో భారీ తగ్గుదల -శనివారం నాడు నమోదయ్యింది ఒక్క కేసు మాత్రమే -డయేరియా వల్ల మరణించింది ఒక్కరే అని నివేదిక -డయేరియా ప్రబలడానికి కారణాలు, అదుపుచేయడంపై సమగ్ర సర్వే -తాగునీటి కాలుష్యమే వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం -వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక వైద్య సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల విజయనగరం …
Read More »కూటమి ప్రభుత్వాన్ని పట్టభద్రులు ఆశీర్వదించాలి
-సమస్యలు అధికంగా ఉన్నా హామీల అమలులో కూటమి ప్రభుత్వం ముందుంటుంది -బాధ్యత వహించి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలి -ఈ బాధ్యతను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టభద్రుల ఓటర్ల జాబితా రూపొందించాలి -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ (టౌన్/చందర్లపాడు), నేటి పత్రిక ప్రజావార్త : కూటమి పాలనతో ఆంధ్ర ప్రదేశ్ కు శుభ ఘడియలు ప్రారంభమయ్యాయి అని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. ఆదివారం నాడు చందర్లపాడు మండలం, నందిగామ రూరల్ టౌన్ క్లస్టర్ యూనిట్ పోలింగ్ బూత్ ఇన్చార్జిలతో విడివిడిగా సమావేశమయ్యారు. …
Read More »దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం
-తెనాలిలో ఒక కోటి 25 లక్షల రూపాయలతో Mgnregs నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ లా పథకాన్ని ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పల్లె వారోత్సవాలు భాగంగా ఆదివారం తెనాలి నియోజవర్గంలో ఐదు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఒక కోటి 25 లక్షల రూపాయలతో అంతర్గత సిసి …
Read More »