అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు దాతలు విరాళం అందించారు. వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిసి విరాళాల చెక్కులను అందించారు. దాతలను సీెం అభినందించారు. చెక్కులు అందజేసిన వారిలో…. 1. బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రూ.83 లక్షలు(నియోజకవర్గ కూటమి నేతలు, ప్రజల భాగస్వామ్యంతో) 2. ఏపీ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ రూ.5 లక్షలు 3. శ్రీ భానోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రూ.2 లక్షలు 4. వీఆర్ఆర్ వైభవ్ ఫ్లాట్స్ ఓనర్స్ …
Read More »Monthly Archives: October 2024
తుపాను నేపథ్యంలో హోం మంత్రి అనిత వరుస సమీక్షలు
-కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు -ప్రజలకు ఫోన్ లు, సందేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్న విపత్తు నిర్వహణ సంస్థ -విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా హోం మంత్రి వంగలపూడి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తుపాను నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉంటూ జిల్లా కలెక్టర్లకు ఎప్పటికపుడు తగు ఆదేశాలిస్తున్నారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య …
Read More »సినిమా టికెట్ ధరలు ఫ్లెక్సిబుల్ విధానంలో ఉంటేనే చిత్ర పరిశ్రమకు మేలు
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వివరించిన ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటీటీతోపాటు సినిమా టికెట్ ధరల విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలి. ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులో ఉంది. ఈ అంశాన్ని పరిశీలించాల’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా …
Read More »గుడివాడ నియోజకవర్గంలో నీటి నమూనాల సేకరణ
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తాగు నీటి నాణ్యత పరీక్షలు -44 మంది ఇంజినీరింగ్ సహాయకులతో ఆరు బృందాలు ఏర్పాటు -మూడు మండలాల్లో పర్యటించి నమూనాలు సేకరించి, ల్యాబ్స్ లో పరీక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి గుడివాడ నియోజక వర్గంలోని 44 నివాస ప్రాంతాల్లో తాగు నీటి సమస్య, అక్కడ ఉన్న నీరు రంగు మారిపోయి ఉన్న సమస్య వచ్చాయి. తక్షణమే ఆ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన …
Read More »బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై నేడు 8 మంది బీసీ మంత్రుల సమావేశం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ఎనిమిది మంది బీసీ మంత్రుల సమావేశం బుధవారం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం అయిదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు …
Read More »అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయానుసారం పాలధార, తెల్ల ఏనుగు, అంజలిరధం, బెస్తవారి వల ముందు నడవగా అమ్మవారి సిరిమాను ముమ్మార్లు పురవీధుల్లో ఊరేగింది. సిరిమాను రూపంలో పైడితల్లి అమ్మవారు తన పుట్టినిల్లు అయిన కోట వద్దకు వెళ్లి రాజ కుటుంబాన్ని, ఉత్సవానికి హాజరైన అశేష జన వాహినిని ఆశీర్వదించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు అమ్మవారికి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహించి భక్తులకు ఆశీస్సులు అందించారు. సిరిమాను రధం …
Read More »రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భధ్రతకు అత్యధిక ప్రాధాన్యత
-అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు -శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను 48 గంటలలో పట్టుకుని రిమాండ్ కు పంపాం -శ్రీ సత్యసాయి & బాపట్ల జిల్లాల్లో మహిళలపై జరిగిన అత్యాచార కేసులు ప్రత్యేక కోర్టు ద్వారా విచారణకు హైకోర్టుకు లేఖ -రాష్ట్ర హోమ్ & విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తున్నదని, అత్యాచారాలకు, …
Read More »మహిళా అభ్యర్ధులకు ఔట్సోర్సింగ్ పద్ధతి పోస్టులకు దరఖాస్తులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యములో నడపబడుచున్న వన్ స్టాప్ సెంటర్, విజయవాడ నందు కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేయుటకు స్థానిక అర్హులైన 18 నుండి 42 సంవత్సరాల వయస్సు గలిగిన మహిళా అభ్యర్ధులు నుండి ఈ క్రింది పోస్టులకు దరఖాస్తులు కోరియున్నారు . SC,ST,BC,EWS మహిళలకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాల గరిష్ట వయస్సు సడలింపు (Upper age relaxation)కలదు. 1)సెంటర్ అడ్మినిస్ట్రేటర్ -1 పోస్ట్, 2) సైకో-సోషల్ కౌన్సెలర్ -1 …
Read More »డీఎస్సీ ఉచిత శిక్షణకు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలి
-జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వుల మేరకు ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ అందించడం జరుగుతుందని.. ఇందుకు https://jnanabhumi.ap.gov.in/ (జ్ఞాన భూమి) వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా ఆయా సచివాలయాల్లో జరగాల్సి ఉంటుందని.. ఈ నెల 27న నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలో మెరిట్ అభ్యర్థులను …
Read More »ప్రపంచ వ్యాప్తంగా డిస్ల్పేక్సియా అవగాహన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా డిస్ల్పేక్సియా అవగాహన వారంగా జరుపుకొంటారు. డిస్లెక్సియా గురించి వారి తల్లిదండ్రులకు , సమాజం లో అవగాహన పెంచడం లక్ష్యంగా మంగళవారం NTR District level 2km walkathon ను విజయవాడ తూర్పు మండలంలో ఉన్న రేగుల అనురాధ మునిసిపల్ కార్పోరేషన్ స్కూల్ నందు గల భవిత సెంటర్ నుండి ప్రారంభించారు . ఈ కార్యక్రమాన్ని NTR జిల్లా DEO సుబ్బారావు, Apc జి . మహేశ్వర రావు ప్రారంభించారు. …
Read More »