Breaking News

సీఎం సహాయ నిధికి పలువురు దాతల విరాళం

అమ‌రావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు దాతలు విరాళం అందించారు. వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిసి విరాళాల చెక్కులను అందించారు. దాతలను సీెం అభినందించారు. చెక్కులు అందజేసిన వారిలో….
1. బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రూ.83 లక్షలు(నియోజకవర్గ కూటమి నేతలు, ప్రజల భాగస్వామ్యంతో)
2. ఏపీ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ రూ.5 లక్షలు
3. శ్రీ భానోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రూ.2 లక్షలు
4. వీఆర్ఆర్ వైభవ్ ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ రూ.2 లక్షల 50 వేలు
5. వాకర్స్ ఇంటర్నేషనల్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ రూ.1 లక్ష 72 వేలు
6. కె.సి.హరి, పత్తికొండ టీడీపీ పరిశీలకులు రూ.2 లక్ష 23 వేలు
7. డబ్ల్యూఐ ఫౌండేషన్ ట్రస్ట్ నెల్లూరు రూ.1 లక్ష 50 వేలు
8. అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ, గుడివాడ రూ.1 లక్ష 16 వేలు
9. కె.వి.సుబ్బారెడ్డి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రూ.1 లక్ష 16 వేలు
10. కనుమూరి బాజిబాబు రూ.1 లక్ష
11. CAPF ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్, పీలేరు రూ.1 లక్ష
12. సత్యనారాయణ కొండమూరి రూ.1 లక్ష
13. మడకా రాంబాబు రూ.1 లక్ష
14. తెలుగునాడు అంగన్వాడీ యూనియన్ రూ.1 లక్ష
15. గుల్లంపూడి ఆనంద్ రూ.48 వేలు
16. వెలుగు గ్రామ సంఘం గోకవరం రూ.30 వేలు
17. ధీరజ్ చౌదరి రూ.30 వేలు
18. ఎన్.గోకర్నేశ్వరరావు రూ.10 వేలు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *