Breaking News

Daily Archives: November 2, 2024

రహదారుల ప్రమాదాలను నివారించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

-గుంతలు లేని రహదారుల ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయం చంద్రగిరి ఎం ఎల్ ఏ పులివర్థి నాని తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రహదారి ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గుంతలు లేని రహదారుల కార్యక్రమానికి “ మిషన్ పాత్ హోల్ ఫ్రీ ఏపీ “ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనీ, అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ …

Read More »

తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటర్ (NAC) నందు జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటర్(NAC) నందు 04-11- 2024 అనగా ఈ సోమవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: NAC Training Center, opp: SV Medical College, Tirupati, Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన ఎస్ బి బి మెడికేర్, …

Read More »

ఓటర్ల క్లైమ్స్ ని క్షేత్ర స్థాయిలో పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటున్న ఓటర్ల క్లైమ్స్ ని క్షేత్ర స్థాయిలో పరిశీలనకు బిఎల్ఓ లు ఆదివారం నుండి వస్తారని, దరఖాస్తుదార్లు బిఎల్ఓకి తమ చిరునామా, విద్యార్హత వంటి అవసరమైన పత్రాలు అందించి సహకరించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో …

Read More »

నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ప్రభుత్వ సేవలను నిర్దేశిత గడువులోగా అందించడంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై చర్యలు తీసుకుంటామని, త్రాగునీటి ట్యాప్ కనెక్షన్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై ముగ్గురు ఏఈలు, నలుగురు వార్డ్ అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అందించే ఆర్జీలను అధికారులు తప్పనిసరిగా సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ (ఎస్ఎల్ఏ) మేరకు నిర్దేశిత …

Read More »

రోడ్ల ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డిశంబర్ 15 నాటికి రోడ్ల ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశామని, అందులో భాగంగా ఇప్పటి వరకు గుర్తించి 3 వేల ప్యాచ్ వర్క్ ల్లో షుమారు 5 వందలు పూర్తి చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ గారితో కలిసి పాత గుంటూరు బాలాజీ నగర్ మెయిన్ రోడ్ మరమత్తు పనులను …

Read More »

రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణలను దశలవారీగా తొలగిస్తాం 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణలను దశలవారీగా తొలగిస్తామని, అమరావతి రోడ్ ఇరువైపులా ఆక్రమణలను స్పెషల్ డ్రైవ్ చేపట్టి తొలగిస్తున్నామని, వెంటనే పూడిక కూడా తీయాలని పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ లాడ్జి సెంటర్ నుండి హోసన్నా మందిరం వరకు చేపట్టిన డ్రైన్, రోడ్ ఆక్రమణల తొలగింపును పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

శానిటరీ డివిజన్లలో పారిశుధ్య విధులు కేటాయించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య కార్మికులు పారిశుధ్య పనులు కాకుండా ఇతర విధుల్లో ఉంటే తక్షణం వారిని ఆయా శానిటరీ డివిజన్లలో పారిశుధ్య విధులు కేటాయించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ నాజ్ సెంటర్, నల్లచెరువు మస్టర్ పాయింట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత కార్మికుల, కార్యదర్శుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేసి, మాట్లాడుతూ నగరంలో …

Read More »

ఫిర్యాదులు ఇస్తేనే కాకుండా ఫిర్యాదులు రాకుండా పనిచేయాలి

-ప్రజల సమస్యలను సంయుక్త పరిశీలనతో పరిష్కరించండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి నిత్యం ఫిర్యాదులు వస్తేనే పనిచేసేలా కాకుండా ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండేటట్టు పనిచేయాలని, ప్రతి సచివాలయం పరిధిలో నిత్యం పర్యవేక్షిస్తూ సంయుక్త  పరిశీలనలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సచివాలయం సెక్రటరీలతో అన్నారు. శనివారం ఉదయం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 286  సచివాలయాల ప్రణాళిక, శానిటరీ, ఎమినిటీస్,  సెక్రటరీలతో సంయుక్త …

Read More »

ట్రాఫిక్ నియంత్రణ కొరకు ట్రావెల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ట్రాఫిక్ నియంత్రణ కొరకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో ట్రాఫిక్ సిబ్బంది, ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులతో ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రోడ్డు మీద నిలిపివేయకుండా ప్రజలకు ట్రాఫిక్ సంబంధిత అంతరాయం కలగకుండా ఉండేందుకు, ట్రాఫిక్, విజయవాడ నగరపాలక సంస్థ మరియు ట్రావెల్స్ నుండి సంయుక్తంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా …

Read More »

గుంతల రహిత జిల్లా లక్ష్యంగా రహదారుల అభివృద్ధి… : జిల్లా కలెక్టర్

కేసరపల్లి (గన్నవరం), నేటి పత్రిక ప్రజావార్త : గుంతల రహిత జిల్లా లక్ష్యంగా రహదారుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ (మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ) కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం గన్నవరం మండలంలోని కేసరపల్లి గ్రామంలో ఆయన స్థానిక కూటమి నాయకులు, ఇతర అధికారులతో కలిసి రహదారుల మరమ్మతులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గుంతల రహిత …

Read More »