Breaking News

Daily Archives: November 16, 2024

ప్లాన్ ప్రకారం నిర్మాణాలు ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ అనుమతించిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు ఉండాలని, ర్యాంపులతో డ్రైన్లు ఆక్రమించకుండా చూడాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ పట్టణ ప్రణాళికా అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం రోజువారి పర్యటనలో భాగంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు తనిఖీల నిమిత్తం శ్యామల నగర్, బృందావన్ గార్డెన్స్, రెడ్డిపాలెం ప్రాంతాలలో పర్యటించి, నిబంధనల ప్రకారం అనుమతించిన భవన నిర్మాణాలు ఉన్నది లేనిది ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. అపార్ట్మెంట్ల వద్ద ర్యాంపులు డ్రైన్లు మరియు రోడ్లు పైకి …

Read More »

ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ ను రద్దు చేయాలి… : వడ్లమూరి కృష్ణ స్వరూప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్గీకరణ చేస్తే ఎన్డిఎ ప్రభుత్వంనకు ఇదే చివరి ప్రభుత్వం అని దళిత బహుజన పార్టీ డిబిపి జాతీయ అధ్యక్షులు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రకటించారు. శనివారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వంనకు లేదని.. భారత పార్లమెంట్ కి మాత్రమే అధికారం ఉంటుందన్నారు. రాజ్యాంగంలోకి ఆర్టికల్ 341.342 ప్రకారం వర్గీకరణ వర్గీకరణ …

Read More »

గన్నవరంలో “జాబ్ మేళా”

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గన్నవరం సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.18.11.2024 సోమవారం నాడు గన్నవరం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఒకేషనల్ ఉపాధి కల్పన అధికారి సత్య బ్రహ్మం , జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి dr పి. నరేష్ …

Read More »

పెడన లో “జాబ్ మేళా”

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ మరియు ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెడన సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.18.11.2024 సోమవారం నాడు పెడన లోని ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా వొకేషనల్ ఉపాధి కల్పన అధికారి సత్య బ్రహ్మం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. …

Read More »

ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలి,..

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఎన్పీపిఐ, ఇంటింటి జియో కోఆర్డినేట్ల సేకరణ, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎన్పీసీఐ) …

Read More »

ఉపాధ్యాయులకే ఉపాధ్యాయులైన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విద్యార్థులందరూ సులభతరంగా ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నంలోని కృష్ణ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అకాడమీ బ్లాక్లోని ఆడిటోరియంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 400 మంది ఆంగ్ల ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు సులభంగా సాధారణంగా అర్థమయ్యే రీతిలో ఆంగ్ల భాష, …

Read More »

రబీ పంటకు, మామిడి పంటకు భీమా

-అరటి, జీడి,మామిడి బోర్డుల ఏర్పాటుపై హర్షం -రబీ పంటల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి -ఎ.పి. రైతుసంఘం డిమాండ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రబీ పంటకాలంలోని రబీ సీజన్‌లోనే పంటలతోపాటు కొత్తగా మామిడి పంటకు పంటల భీమా అమలు చేస్తున్నట్లు మామిడి, అరటీ, జీడి పంటలకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయశాఖామాత్యులు అచ్చెన్నానాయుడు ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్‌లు నేడొక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ఖరీఫ్‌ పంటలకు ప్రీమియం …

Read More »

సీఆర్‌ గొప్ప మానవతావాది

-రాష్ట్రంలో సీఆర్‌ ఫౌండేషన్‌ సేవలు విస్తరణ -విజయవాడలో చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తి విజ్ఞాన కేంద్రం -సీఆర్‌ ఫౌండేషన్‌ రజతోత్సవ సభలో వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ సమైక్యతకోసం నిరంతరం కృషి చేసిన గొప్ప మానవతావాది చండ్ర రాజేశ్వరరావు అని వక్తలు కొనియాడారు. చండ్ర రాజేశ్వరరావు (సీఆర్‌) ఫౌండేషన్‌ రజతోత్సవ సభ స్థానిక గాంధీనగర్‌లోని శ్రీ రామా ఫంక్షన్‌ హాల్లో శనివారం జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయి ప్రసంగిస్తూ పార్టీలు, …

Read More »

నగరంలో రానున్న స్మార్ట్ రోడ్లు

-డ్రోన్ల ద్వారా 17 కిలోమీటర్ల రోడ్ సర్వే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నగరంలో స్మార్ట్ రోడ్ల కొరకు శనివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు సర్కిల్లోనూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ లో స్మార్ట్ రోడ్లను 11 ప్రాంతాలలో నిర్మించేందుకు 17 కిలోమీటర్ల రోడ్ సర్వేను …

Read More »