Breaking News

Daily Archives: November 25, 2024

ఆచంట వెంకటరత్నం నాయుడు  9వ వర్ధంతి

తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆచంట వెంకటరత్నం నాయుడు  9వ వర్ధంతి సందర్భంగా సోమ‌వారం ఆయన విగ్రహానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమా గారు మాట్లాడుతూ:-ఆచంట వెంకటరత్నం నాయుడు గారు విజయవాడకు సమీపంలోని ‘నున్న’ అనే చిన్న గ్రామంలో జన్మించిన ఆచంట, చిన్నప్పటి నుంచి నాటకాలపై మక్కువ చూపించి, తెలుగు రంగస్థలంలో ఒక చిరస్మరణీయ నటుడు అని, ఆయన తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు …

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిది…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇటీవల చికిత్స చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గంలోని ఇద్దరుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గం లోని 29వ డివిజన్ మధురానగర్ ముక్కుల రాధాకృష్ణ కి  1,59679   వేలరూపాయల చెక్కును  అలాగే 24వ డివిజన్ గిరిపురం  48,727 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  సీఎంఆర్ఎఫ్ చెక్కులను  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా  ఉమ మాట్లాడుతూ:-అత్యవసర పరిస్థితుల్లో  పేద మజ్జిగ తరగతి వారికి …

Read More »

రూ. 13.86 కోట్ల విలువైన 5,979 టన్నుల ధాన్యం కొనుగోలు

– రైతుల ఖాతాల్లో ఇప్ప‌టికే రూ. 12.97 కోట్లు జ‌మ‌ – ఆర్ఎస్‌కేల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను రైతులు స‌ద్వినియోగం చేసుకోవాలి – గోనె సంచులతో పాటు అవ‌స‌రం మేర‌కు అందుబాటులో లేబర్, వాహ‌నాలు – పౌర స‌ర‌ఫ‌రాల జిల్లా మేనేజ‌ర్ తోట వెంక‌ట స‌తీష్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు రూ. 13.86 కోట్ల విలువైన 5,979.040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 872 మంది రైతుల నుంచి కొనుగోలు చేయ‌డం జ‌రిగింద‌ని పౌర …

Read More »

లింగ ఆధారిత వివక్ష, హింస సరికాదు..

-నూతన చైతన్యం 3.0.. మార్పు కోసం ముందడుగు.. -లింగ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం.. -ఈనెల 25 నుంచి డిసెంబర్ 23 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు.. -లింగ వివక్ష, హింసకు పాల్పడబోమని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి.. -గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సీఈవో జి. వీరపాండ్యన్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : లింగ ఆధారిత వివక్ష, హింస కేవలం మహిళల సమస్య మాత్రమే కాదని, ఇది ప్రతిఒక్కరినీ ప్రభావితం చేసే మానవ హక్కుల సమస్య అని గ్రామీణ …

Read More »

యువతీ, యువకులు సోషల్ మీడియాలో మంచిని అనుసరించాలి

-నేను వ్యక్తిగతంగా సోషల్ మీడియా ఫాలోకాను -చాలా మంది ప్రముఖులు కూడా సోషల్ మీడియాను ఫాలో అవ్వరు -సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ ల మంత్రి కొలుసు పార్థసారధి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతీ, యువకులు సోషల్ మీడియాలో ఉన్న చెడు వైపు వెళ్లకుండా మంచిని అనుసరిస్తూ తమ జీవితాలను సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాలని సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. ఎస్ఆర్ఆర్ మరియు సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాలలో …

Read More »

ముఖ్య‌మంత్రిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిసిన జిల్లా క‌లెక్ట‌ర్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన డా. జి.ల‌క్ష్మీశ సోమ‌వారం రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి, పుష్ప‌గుచ్ఛాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వ సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్రమాల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌చేసి పార‌ద‌ర్శ‌క‌మైన సేవ‌లు అందించి, జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి కృషిచేయాల‌ని సూచిస్తూ క‌లెక్ట‌ర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Read More »

గ‌డువులోగా అర్జీల‌ను ప‌రిష్క‌రించాల్సిందే..

– ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో నిరంత‌ర స‌మ‌న్వ‌యం అవ‌స‌రం – పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మానికి 71 అర్జీలు – జిల్లాను నెం.1లో నిలిపేందుకు టీమ్ ఎన్‌టీఆర్ కృషిచేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువచేసే ఉద్దేశంతో, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స‌త్వ‌రం ప‌రిష్క‌రించే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రజా స‌మ‌స్య‌ల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంద‌ని.. ఈ కార్య‌క్ర‌మం ద్వారా అందే ప్ర‌తి అర్జీని నిర్దిష్ట గ‌డువులోగా అర్జీదారులు …

Read More »

జిల్లాను అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తా..

– అన్ని రంగాల్లో స‌మ‌గ్రాభివృద్ధి ల‌క్ష్యంగా కృషి – గౌర‌వ ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత కీల‌క‌మైన ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం చాలా ఆనందంగా ఉందని.. జిల్లాను అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు కృషిచేస్తాన‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. సోమ‌వారం ఉద‌యం డా. జి.ల‌క్ష్మీశ శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల ఆల‌యంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం క‌లెక్ట‌రేట్‌లోని ఛాంబ‌ర్‌లో ప్ర‌త్యేక పూజ‌లు …

Read More »

కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందించడానికి ప్రత్యేక చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున అండగా ఉంటామని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ఇంజినీరింగ్ విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు షేక్ ఉమర్ కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్ ను సోమవారం కమిషనర్ తమ చాంబర్ లో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు నగరపాలక సంస్థ అండగా …

Read More »

ఆవులు, ఎద్దులు, గేదెలను సంబందిత యజమానులు వారి స్వంత ఆవరణలోనే పెంచుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లపై సంచరించే ఆవులు, ఎద్దులు, గేదెలను సంబందిత యజమానులు వారి స్వంత ఆవరణలోనే పెంచుకోవాలని, అలా కాకుండా రోడ్లమీదకు వదిలితే వాటిని జిఎంసి ప్రజారోగ్య సిబ్బంది బంధించి గోశాలకు తరలిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో విచ్చలవిడిగా రోడ్ల మీదకు ఆవులను, ఇతర పశువులను వదిలి వాహనాల రాకపోకలకు ఆటంకంగా, ప్రమాదాలకు కారణంగా …

Read More »