-వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంతవరకు రాష్ట్రానికే పరిమితమైన అవినీతి సామ్రాట్ జగన్, అమెరికా లాంటి దేశాలు విస్తుపోయేలా విశ్వవ్యాప్తమైపోయారని వైద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడని జగన్ ఓడిపోయాక పదేపదే మీడియా సమావేశాలు పెట్టి పచ్చి అబద్ధాల్ని చెబుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ (డిఆర్‌సి) సమావేశం శనివారం నాడు …
Read More »Daily Archives: November 30, 2024
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్వర్ణ మరియు రజత పురస్కారాలను కైవసం
ఢిల్లీి , నేటి పత్రిక ప్రజావార్త : నేడు ఢిల్లీి లో జరిగిన స్కాచ్ (స్కాచ్) అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్వర్ణ మరియు రజత పురస్కారాలను కైవసం చేసుకొంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ డెవలప్ చేసిన రిటర్న్ స్క్రూటినీ ఆటోమేషన్ టూల్ మరియు GST మిత్ర అనే రెండు సాఫ్ట్వేర్ అప్లికేషన్ లకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా శ్రీ ముళ్ళపూడి జయకృష్ణ , డిప్యూటీ కమిషనర్ మరియు చావా …
Read More »రేపటితో ముగియనున్న లేపాక్షి గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్
-వందకు పైగా స్టాల్స్ తో నవంబర్ 22న ఎగ్జిబిషన్ ప్రారంభం.. -ఇప్పటివరకు 40 వేల మందికి పైగా ప్రజలు సందర్శించారు .. -డిసెంబర్ 1 వరకు హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన.. – ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ, ఎండీ ఎం. విశ్వ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మేరీస్ స్టెల్లా ఆడిటోరియం, పంట కాల్వ రోడ్డులో నవంబర్ 22వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన లేపాక్షి గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ రేపటితో (డిసెంబర్ 1) ముగియనుందని ఏపీ హస్తకళల …
Read More »సమష్టి బాధ్యతతో సమగ్రాభివృద్ధి సాధిద్ధాం..
– సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా ప్రజాప్రతినిధులు, అధికారుల అడుగులు – ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు చర్యలు – కీలకమైన ఎన్‌టీఆర్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు కృషి – విజయవాడ ప్రాంతాన్ని ఇండస్ట్రీ హబ్‌గా మార్చేందుకు చొరవ – సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందు నిలుపుదాం – జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టి బాధ్యతతో జిల్లా సమగ్రాభివృద్ధి చెందేలా కృషిచేద్దామని.. సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా …
Read More »హెచ్ఐవీ పిల్లల్లో నోధైర్యాన్నికల్పించాలి
-డాక్టర్ సరస్వతి, ఏపీ శాక్స్ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న పిల్లల్లో ఎయిడ్స్ పట్ల అవగాహనతోపాటు వారిలో మనో ధైర్యాన్ని కల్పించి వారికి అండగా నిలబడేందుకు కమ్యూనిటీ బ్రేక్ ఫాస్ట్ ను పున్నమి ఘాట్ లో శనివారం ఏర్పాటు చేసినట్లు ఏపీ శాక్స్ (ఏపీ శాక్స్ – ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సౌసైటీ) అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సరస్వతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడతూ ముఖ్యంగా హెచ్ఐవి తో జీవిస్తున్న పిల్లల్లో మనోధైర్యాన్ని …
Read More »పటిష్ట ప్రణాళికతో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ
-విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేసి లబ్ధిదారులకు ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల మొత్తాన్ని అందించడం జరుగుతోందని విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య అన్నారు. శనివారం ఆయన విజయవాడ ఉత్తర మండలం పరిధిలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని.. స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల క్షేమాన్ని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథక ప్రయోజనాలను అందిస్తోందని.. కొత్తగా …
Read More »పేదల సామాజిక భద్రతే ప్రభుత్వ లక్ష్యం
-ఎన్టీఆర్ భరోసా ద్వారా అర్హత కలిగిన ప్రతిఒక్కరికి పెన్షన్ల పంపిణీ. -పెన్షనర్ కళ్ళల్లో ఆనంద క్షణాలను మరువలేం. -జిల్లాలో 2,31,127 మందికి రూ. 97.93 కోట్లు పెన్షన్ల పంపిణీ. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు సామాజిక భద్రత కల్పించి ఆర్ధికంగా చేయూతను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని 1వ తేదీ సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు నేరుగా ఇంటివద్దనే పెన్షన్లు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ …
Read More »పెన్షన్ లను సకాలంలో ప్రజలకు అందించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెన్షన్లను సకాలంలో ప్రజలకు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా 21వ డివిజన్ కృష్ణలంక ప్రాంతం పర్యటించి పెన్షన్ దారులకు కమిషనర్ పెన్షన్ పంపిణీ చేసారు. ఆ ప్రాంతంలో గల ప్రజలతో స్వయంగా మాట్లాడి ప్రతినెల పెన్షన్ వస్తుందా లేదా? ఎంత పెన్షన్ వస్తుంది? ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మాట్లాడితెలుసుకున్నారు. ప్రతి నెల సమయానికి పెన్షన్ సిబ్బంది …
Read More »లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కఠినమైన చర్యలు
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం కృష్ణలంక జాతీయ రహదారి ని ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లో పర్యటించి ఆ ప్రాంతంలో గల షాపులకు ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా అని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యాపారం చిన్నదైనా, పెద్దదైన, వ్యాపారం చేసే ప్రతి …
Read More »జిల్లా వ్యాప్తంగా 5,128 మంది సిబ్బంది అధ్వర్యంలో 2,37,389 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు పంపిణీ కి చర్యలు తీసుకోవడం జరిగింది
-9041 క్లస్టర్స్ పరిథిలో 5128 మంది సిబ్బందిచే ఇంటి వద్దనే పంపిణి పంపిణీ -తొగుమ్మి గ్రామంలో దివ్యంగ తల్లి కొడుకులకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిథిలో 17 కేటగిరి ల కింద 2,37,389 మందికి రూ.101 కోట్ల 63 లక్షల 33 వేల రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం …
Read More »