Breaking News

Daily Archives: December 6, 2024

పంజాబ్‌లో నాలుగు రోజుల ప్రెస్ టూర్‌ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధుల బృందం

-జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రగతిశీలమైంది, శాస్త్రీయమైంది మరియు ఉపాధి ఆధారితం; హర్యానా గవర్నర్ -జాతీయ విద్యావిధానం కొత్త తరానికి నైపుణ్యాలను సంపాదించడంలో తోడ్పడుతుంది; పంజాబ్ గవర్నర్ -యూటీ, చండీగఢ్ ద్వారా కొత్త క్రిమినల్ చట్టాల అమలును బహిర్గం చేసిన ప్రెస్ పార్టీ చండీగఢ్, నేటి పత్రిక ప్రజావార్త : ఎనిమిది మంది పాత్రికేయులు, విజయవాడ పత్రికా సమాచార కార్యాలయం మరియు కేంద్ర సమాచార కార్యాలయం అధికారులతో కూడిన మీడియా ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ నుంచి డిసెంబర్ 5, 2024న పంజాబ్ రాష్ట్రంలో …

Read More »

టెక్నాలజీ – ఇన్నోవేషన్‌పైనే ఫోకస్

-అవే అభివృద్ధికి ప్రధాన వనరులు -నాలెడ్జ్ హబ్‌గా ఏపీని నిలపడమే లక్ష్యం -డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక సాంకేతికత – ఇన్నోవేషన్‌ అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఈ విషయంలో ముందుండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా నిలిపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం.. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నేతృత్వంలో నిర్వహించిన ‘నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్’ సదస్సులో ముఖ్యమంత్రి ముఖ్య …

Read More »

రెవెన్యూ స‌ద‌స్సుల్లో త‌క్ష‌ణ ప‌రిష్కారం

-ప్ర‌భుత్వ ల‌క్ష్యాన్ని నెర‌వేరుస్తున్న‌ యంత్రాంగం విజ‌య‌న‌గ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ వెనుక ప్ర‌భుత్వం ఆశించిన ల‌క్ష్యం నెర‌వేరుతోంది. అధికారులు వ‌చ్చిన విన‌తుల‌ను ప‌రిశీలించి, వాటిలో కొన్నిటిని అప్ప‌టిక‌ప్పుడే ప‌రిష్క‌రిస్తున్నారు. ఏళ్ల‌నాటి నుంచీ పేరుకుపోయిన కొన్ని స‌మ‌స్య‌లు ఈ విధంగా త‌క్ష‌ణ ప‌రిష్కారానికి నోచుకోవ‌డంతో, ల‌బ్దిదారులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మిగిలిన విన‌తుల‌ను 45 రోజుల్లో ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించ‌డంతో, అవి కూడా ప‌రిష్కారం అవుతాయ‌న్న న‌మ్మ‌కం అర్జీదారుల్లో క‌లుగుతోంది. అర్జీల ప‌రిష్కారంపై జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ …

Read More »

45 రోజుల్లో భూ స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం: మంత్రి సవితమ్మ

-సేవ‌ల‌న్నీ ఉచితం : జిల్లా క‌లెక్ట‌ర్ టీఎస్ చేతన్ -రెవెన్యూ స‌ద‌స్సుల‌ను ప్రారంభించిన మంత్రి సోమేందపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా 45 రోజుల్లో భూ సమ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, మరియు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖామాత్యులు సవితమ్మ, పేర్కొన్నారు. శుక్రవారం పెనుగొండ నియోజకవర్గంలోని సోమేందపల్లి మండలంలోని నాగి నాయిని చెరువు గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల భవనం ఆవరణలో గ్రామంలో రెవెన్యూ స‌దస్సుల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌నుంచి అర్జీల‌ను స్వీక‌రించారు. గ్రామ‌స‌భ …

Read More »

రాష్ట్ర పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు

-నాలుగు విభాగాల్లో అవార్డులు -అవార్డులు పొందిన పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అందించే ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్’ అవార్డుల్లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి నాలుగు పంచాయతీలు అగ్ర స్థానంలో నిలిచి పురస్కారాలు కైవసం చేసుకున్నాయి. హెల్దీ పంచాయత్ అనే విభాగంలో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం, వాటర్ సఫిషియెంట్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి, క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి, సోషల్లీ …

Read More »

డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన ఉప సభాపతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా.బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి రఘురామ కృష్ణ రాజు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈంసదర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ కమిటకి అధ్యక్షునిగా అంబేద్కర్ అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రాజ్యాంగాన్ని రచించుటలో కీలక పాత్ర పోషించారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.ఆనాడు సమాజంలోని పలు కులాల వెనుకబాటు తనాన్ని గుర్తించి త్వరితగతిన ఆయా …

Read More »

45 రోజుల్లో భూ స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం

-రాష్ట్ర మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌ -సేవ‌ల‌న్నీ ఉచితం : జిల్లా క‌లెక్ట‌ర్ అంబేద్క‌ర్‌ -రెవెన్యూ స‌ద‌స్సుల‌ను ప్రారంభించిన మంత్రి బొండ‌ప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా 45 రోజుల్లో భూ సమ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్య‌వ‌హారాల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. బొండ‌ప‌ల్లి మండ‌లం గొట్లాం గ్రామంలో రెవెన్యూ స‌దస్సుల‌ను ఆయ‌న శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌నుంచి అర్జీల‌ను స్వీక‌రించారు. గ్రామ‌స‌భ వ‌ద్ద ఏర్పాటు చేసిన అర్జీ న‌మోదు కౌంట‌ర్‌, రెవెన్యూ …

Read More »

రెవిన్యూ సదస్సులను ప్రారంభించిన మంత్రి

పాలకొండ/ పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : పాలకొండ మండలం కొండాపురంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి రెవెన్యూ సదస్సు (ఆర్‌ఎస్‌)ను ప్రారంభించారు. “మీ భూమి మీ హక్కు” అనే థీమ్‌తో డిసెంబర్ 6 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టి సారించి భూ పట్టాదారు చట్టాన్ని రద్దు చేశారన్నారు. ప్రభుత్వ లోగోతో భూమి పట్టా పాస్ …

Read More »

పీఎం సూర్య‌ఘ‌ర్‌లో జిల్లాను అగ్ర‌గామిగా నిల‌పాలి

– ప‌థ‌కం ల‌బ్ధికి రిజిస్ట్రేష‌న్ల‌ను వేగ‌వంతం చేయాలి – ల‌క్ష ఇన్‌స్ట‌లేష‌న్స్ ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌ధాన‌మంత్రి సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న (సౌర విద్యుత్‌) ప‌థ‌కం అమ‌ల్లో జిల్లాను అగ్ర‌గామిగా నిలిపేందుకు విద్యుత్ శాఖ అధికారులు కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో పీఎం సూర్య‌ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కంపై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల అవుట్ సోర్సింగ్ ఉపాద్యాయులు, లెక్చరర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా…

-ఎస్టీ కమీషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాద్యాయులు, లెక్చరర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎస్టీ కమీషన్ వడిత్యా శంకర్ నాయక్ తెలిపారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాద్యాయులు, లెక్చరర్స్ సమస్యల పరిష్కారానికై స్థానిక అలంకార్ సెంటర్ వద్ద గల ధర్నా చౌకలో నిర్వహిస్తున్న ధర్నా చేస్తున్న ఉపాద్యాయులు, లెక్చరర్స్ ను శుక్రవారం ఎస్టీ కమీషన్ వడిత్యా శంకర్ నాయక్ …

Read More »