రాజమహేంద్రవరం (అమరావతీ), నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా ఉత్పత్తుల సాగు పద్ధతులు, వినియోగం, మార్కెటింగ్, ల్యాండ్ కన్వర్షన్ తదితర అంశాలపై, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, యువతకు ఆయా విభాగాల్లో నైపుణ్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం పై దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వివరించారు. గురువారం వెలగపూడి లో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రెండో రోజూ …
Read More »Daily Archives: December 12, 2024
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో డిసెంబర్ 13వ తేది జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడి కేంద్రాలకు సెలవు
-జిల్లా ఇంఛార్జి కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో డిసెంబర్ 13వ తేది శుక్రవారం తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఇంఛార్జి జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని …
Read More »డిశెంబర్ 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు
-రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -నూతన పర్యాటక పాలసీ, పీపీపీ విధానంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై కాన్ క్లేవ్ లో చర్చిస్తామన్న మంత్రి దుర్గేష్ -అందరి ఆలోచనలతోనే పర్యాటకం అభివృద్ధి -కాన్ క్లేవ్ కు జిల్లాల కలెక్టర్లను ప్రత్యేకంగా ఆహ్వానిస్తామన్న మంత్రి కందుల దుర్గేష్ -పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించినందుకు, అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల నిధుల మంజూరులో చొరవ చూపించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ …
Read More »ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశాం
-ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం : సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు నేను, నా మంత్రివర్గ సహచరులు …
Read More »అంగన్ వాడి కేంద్రాల్లో ప్రీస్కూల్ పిల్లలకు యస్.బి.ఐ కిట్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ అర్బన్ ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు విలువైన, నాణ్యమైన వస్తు సామాగ్రిని పంపిణీ చేశారు. ఎస్ బి ఐ పాన్ ఇండియా సి ఎస్ ఆర్ యాక్టివిటీస్ ఆఫ్ గ్రేడింగ్ అంగనవాడి కేంద్ర అమరావతి సర్కిల్ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు అవసరమైన,వంట సామాగ్రి, ఎల్ సి డి టీవీ కిడ్స్, చిల్డ్రన్స్ ప్లేయింగ్ కిడ్స్,వాటర్ ఫిల్టర్, ప్లేట్స్, గ్లాసులు, స్కూల్ బ్యాగ్స్, బుక్స్, పెన్సిల్ బాక్స్ జారుడు …
Read More »పిఎంసి కేంద్రీయ విద్యాలయ నెంబర్‌వన్‌లో వార్షిక క్రీడా దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలు జీవితంలో అంతర్భాగంగా మలుచుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని భవిష్యత్తులో భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించేలా అభివృద్ధి చెందాలని డిఆర్‌ఎం నరేంద్ర ఎ పాటిల్ ఆకాంక్షించారు. గురువారం పిఎంసి కేంద్రీయ విద్యాలయ నెంబర్ వన్‌లో జరిగిన 37వ వార్షికోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రిన్సిపల్ ఆదిశేష శర్మ స్వాగత ఉపన్యాసం చేయగా వ్యాయామ ఉపాధ్యాయుడి టి.ఏడుకొండలు వార్షిక నివేదిక సమర్పించారు ముఖ్య అతిథి నరేంద్ర ఎ పాటిల్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించవలసిన ఆవశ్యకత …
Read More »29న స్వర్ణోత్సవ వేడుకలలో నాటి, నేటి విద్యార్థుల సమ్మేళనంకు సిద్ధమౌతున్న శారదా కళాశాల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సత్యనారాయణపురంలోని శారదా కళాశాల 29న స్వర్ణోత్సవ వేడుకలు, నాటి, నేటి విద్యార్థుల సమ్మేళనంకు సిద్ధమౌతోంది. గురువారం ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ మాట్లాడుతూ కళాశాల 1974లో ప్రారంభమై 2024 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందున డిసెంబర్ 29న స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని ఈ స్వర్ణోత్సవ వేడుకలు సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు. ఈ నమావేశం ఏర్పాటుతో పూర్వ విద్యార్థులు ఒకరితో ఒకరు …
Read More »జిల్లా కల్లెక్టర్ల సదస్సులో సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి వికలాంగుల నకిలీ సర్టిఫికెట్లను అరికట్టడానికి చర్యలపై సిఎం దృష్టికి తెచ్చిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వెలగపూడి సచివాలయం లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిసెంబర్ 11,12 వ తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించిన రెండవ రోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు పెన్షన్ల కు సంబంధించి తిరుపతి జిల్లాలో కొందరు నకిలీ సర్టిఫికేట్లు పొంది పెన్షన్లు పొందుతున్నారని, కొన్నిటిలో దరఖాస్తులు వస్తున్నాయని, కొన్ని ఆసుపత్రులనుండి అర్హతలేనివారు సర్టిఫికేట్లు పొందుతున్నారని అలాంటి ఆసుపత్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకొనుటకు …
Read More »జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 556
-జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం సైతం లెక్కచేయకుండా భూ, రెవెన్యు సమస్యల పరిష్కారం కోసం ఉత్సాహంగా పాల్గొన్న అర్జీదారులు:జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న, సన్నకారు రైతుల భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదికగా ప్రభుత్వం రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తోందని, జిల్లా వ్యాప్తంగా జరుగుచున్న గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 …
Read More »శుక్రవారం నుండి నగరంలో యధావిధిగా త్రాగునీటి సరఫరా… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి ఉండవల్లి పంపింగ్ కేంద్రం నుండి త్రాగునీటిని సరఫరా చేసే 1600 ఎం.ఎం డయా మేజర్ పైప్ లైన్ పై తక్కెళ్లపాడు గ్రామంలో ఏర్పడిన లీకును జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు షెడ్యుల్ కి ముందే బుధవారం అర్ధరాత్రికి పూర్తి చేశారని, గురువారం సాయంత్రం పాక్షికంగా, శుక్రవారం ఉదయం నుండి యధావిదిగా త్రాగునీటి సరఫరా జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏయస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తక్కెల్లపాడు గ్రామంలో ఏర్పడిన …
Read More »