Breaking News

Daily Archives: December 14, 2024

ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2024 ను కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్

-స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పెర్ఫార్మెన్స్ అవార్డు విభాగంలో AP మొదటి స్థానం -స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్(SEEI)-2024లో25 పాయింట్లు సాధించిన రాష్ట్రం -SEEI 2023లో రాష్ట్రం25 స్కోర్‌తో పోలిస్తే 4.8 శాతం మెరుగుదల -ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్-2024ను  అందచేసిన పునరుత్పాదక ఇంధన శాఖ కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ -ఇంధన సామర్థ్యం కార్యక్రమాలలో అన్ని విభాగాలను భాగస్వామ్యం చేయడంలో   ప్రభుత్వం విజయవంతం న్యూఢిల్లీ / విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో భవనాలు, పరిశ్రమ, మున్సిపాలిటీ, వ్యవసాయం, …

Read More »

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఎన్టీఆర్

-సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర -జాతీయ భావాలతో ప్రాంతీయ పార్టీ నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ -ఎన్టీఆర్ కు భారతరత్న సాధిస్తాం -ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర విజన్-2047 కల సాకారమవుతుంది -ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -సినీ ప్రస్థానంపై రూపొందించిన ‘తారక రామం’ పుస్తకం ఆవిష్కరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘తెలుగుజాతి ఆత్మగౌరవం, పౌరుషం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్పూర్తితో స్వర్ణాంధ్ర విజన్ 2047 కల సాకారం చేసుకుందాం. మనకు తెలిసిన, …

Read More »

డోకిపర్రు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

-గుడ్లవల్లేరు మండలంలో పీ4 విధానంలో భాగస్వామ్యం కావాలని మేఘా కృష్ణారెడ్డిని కోరిన సీఎం -మండల పరిధిలోని బీపీఎల్ కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు అంగీకరించిన కృష్ణారెడ్డి గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ.వీ కృష్ణారెడ్డి దంపతులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు …

Read More »

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బొర్రా గోపీమూర్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బొర్రా గోపీమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవన ప్రాంగణంలో శనివారం జరిగిన కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం బొర్రా గోపీమూర్తికి మండలి ఛైర్మన్ శుభాకాంక్షలు తెలిపి, శాసన మండలికి సంబంధించిన నియమ, నిబంధనలు, కార్యకలాపాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ …

Read More »

గౌడ సామాజికవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…

-అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌడ సామాజికవర్గానికి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వైన్‌ షాపుల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్‌ కూటమి ప్రభుత్వం పై ఆరోపణ చేశారు. శనివారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో మోర్ల ఏడుకొండలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. గౌడ కులస్తులకు వైన్‌ షాపుల్లో 10% రిజర్వేషన్‌ కల్పిస్తానని చెప్పి …

Read More »

భోగస్‌ వ్యక్తులను గాని, సంఘాలను గాని నమ్మి మోసపోవద్దు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఉభయ తెలుగు రాష్ట్రాలు) ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం & డిజిటల్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (ఉభయ తెలుగు తెలుగు రాష్ట్రాలు) వారు సంయుక్తముగా సమావేశం నిర్వహించారు. శనివారం గాంధీనగర్‌లో ఫిలింఛాంబర్‌ హాలులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పుట్ట గొడుగుల్లాగా రకరకాల కార్మిక సంఘాలు, సొసైటీల పేర్లతో స్థాపించి వారి స్వలాభాల కోసం అమాయకులైనా మన కార్మికుల వద్ద నుండి కార్డులిస్తామని, ఇళ్ళు ఇప్పిస్తామని రకరకాలుగా …

Read More »

నాలుగు వేలకుపైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూ కే చారిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నాలుగు వేలకుపైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు ఆంధ్ర హాస్పిటల్ చిల్డ్రన్స్ సర్వీసెస్ & డైరెక్టర్ ప్రముఖ వైద్యుల డాక్టర్ పి.వి.రామారావు తెలిపారు. శనివారం సూర్యరావుపేటలోని ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పివి రామారావు మాట్లాడుతూ ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హర్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో 33వ ఉచిత పిల్లల గుండె ఆపరేషన్ల …

Read More »

గీత వృత్తిని మరింత ప్రోత్సహిస్తాం

-వీరంకి వెంకట గురుమూర్తి, చైర్మన్, ఏపీ గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌడ కుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తామని ఏపీ గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తెలిపారు.. బెంజిసర్కిల్ లో ఉన్న కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోషియేషన్ హాల్ లో ఏపీ గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా వీరంకి వెంకట గురుమూర్తి …

Read More »

వైద్యసేవ‌ల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు

– క్రిమిన‌ల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడేది లేదు – స‌మ‌ష్టి కృషితో మాతా, శిశు మ‌ర‌ణాల పూర్తిస్థాయి నియంత్ర‌ణ‌పై దృష్టిపెట్టండి – హైరిస్క్ గ‌ర్భిణీల‌కు అనుభవ‌జ్ఞులైన వైద్య నిపుణుల‌తో కౌన్సెలింగ్ ఇప్పించండి – వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాణంకంటే విలువైన‌ది ఏదీ లేద‌ని.. మాతా, శిశు మ‌ర‌ణాలు సంభ‌వించ‌కుండా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌తో అనేక ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తున్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో స‌మ‌ష్టి కృషితో మాతా, శిశు …

Read More »

ఇంధ‌న పొదుపుతో భావిత‌రాల‌కు భ‌రోసా..

– ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కూ గొప్ప మేలు – ప్ర‌తిఒక్క‌రూ పున‌రుత్పాద‌క ఇంధ‌నం దిశ‌గా అడుగేయాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌తిఒక్క‌రూ సామాజిక బాధ్య‌త‌తో ఇంధ‌న పొదుపు చ‌ర్య‌లు పాటిస్తూ భావిత‌రాల‌కు భ‌రోసా క‌ల్పించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ఇంధ‌న శాఖ – ఇంధ‌న ప‌రిర‌క్ష‌ణ మిష‌న్ (ఎస్ఈసీఎం), జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం జాతీయ ఇంధన ప‌రిర‌క్ష‌ణ వారోత్స‌వాల (డిసెంబ‌ర్ 14 – …

Read More »