విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం అజిత్ సింగ్ నగర్, డాబా కొట్లు పరిసర ప్రాంతాలని పర్యటించి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పెన్షన్ దారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి, వారికి పెన్షన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పెన్షన్ వస్తుందా లేదా, ఇంటికి …
Read More »Daily Archives: December 31, 2024
కోల్డ్ స్టోరేజ్ లకు కచ్చితంగా ఫైర్ సేఫ్టీ మెషర్స్ ఉండాలి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగో మార్కెట్లో ఉన్న షాపులన్నిటికీ ట్రేడ్ లైసెన్సులు ఉండాలని కోల్డ్ స్టోరేజ్ లకు ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం కేదారేశ్వరపేట ప్రాంతంలో ని మాంగో మార్కెట్ అధికారులతో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాంగో మార్కెట్లో ఉన్న షాపులన్నీ పరిశీలించారు అక్కడున్న కోల్డ్ స్టోరేజ్లకు కచ్చితంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలని ఆదేశించారు. ఒక నెల గడువు …
Read More »నగరపాలక సంస్థ వైద్యశాలలలో వసతులను పెంచండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ వైద్యశాలలో మరిన్ని వసతులను పెంచమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం ముత్యాలంపాడు, జింఖాన, హనుమాన్ పేటలో ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ వారి వైద్యశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేవలం పర్యటించిన ప్రదేశాలలోనే కాకుండా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల వైద్యశాలలలో ఎటువంటి మరమ్మతులు ఉన్న వెంటనే మరమ్మతులు చేయించాలని వసతులు మరిన్ని పెంచమని …
Read More »టిడిఆర్ బాండ్స్ కమిటీ సమీక్ష సమావేశం
-14 దరఖాస్తుదారుల టిడిఆర్ బాండ్లపై సమగ్ర పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో మంగళవారం ఉదయం టి డి ఆర్ బాండ్స్ స్క్రుటినీ కమిటీ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ వన్ పరిధిలోగల భవానిపురం ప్రాంతంలోని పునమిఘాట్ వద్దగల ప్రాంతం, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డు విస్తరణ, డోర్నకల్ రోడ్డు విస్తరణ, కార్ల మార్క్స్ రోడ్ విస్తరణ, సర్కిల్ 3 పరిధిలో గల ఎన్టీఆర్ …
Read More »“విజయవాడ మునిసిపల్ ఉద్యోగుల గుండెల్లో ఈశ్వర్ ది చెరగని ముద్ర”
-“క్రమశిక్షణగా విధులు నిర్వర్తించినపుడే సంతృప్తి కలుగుతుంది” -“సమస్యల పరష్కారం, సహోద్యోగుల శ్రేయస్సే ధ్యేయం. దొప్పలపూడి ఈశ్వర్” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, APJAC అమరావతి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దొప్పలపూడి ఈశ్వర్ స్వచ్చంద పదవీ విరమణ చేసారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో అభినందన సన్మాన సభ జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసి, విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు ఉద్యోగులకు 010 పద్దు క్రింద చేర్చడానికి ఈశ్వర్ యెనలేని కృషి …
Read More »