Breaking News

ఈ నెల 7 వ తేదీన మంగళవారం సీసీఎల్ఎ మంగళగిరి నందు రెవెన్యూ మరియు రీసర్వే అంశాలపై వర్క్ షాప్…

-హాజరు కానున్న ఆర్డీవో లు, సబ్ కలెక్టర్: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 7వ తేదీన మంగళవారం సీసీఎల్ఏ మంగళగిరి కార్యాలయం నందు ఆర్డీవోలకు మరియు సబ్ కలెక్టర్ లకు రెవెన్యూ మరియు రీ సర్వే అంశాలపై వర్క్ షాప్ నిర్వహించనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట ఆర్డీవోలు మరియు గూడూరు సబ్ కలెక్టర్ వారు సదరు సీసీఎల్ఎ వర్క్ షాప్ నకు హాజరు కానున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *