అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు, మంత్రి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈనెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు.దిశానిర్ధేశం చేశారు.
Prajavartha Online Telugu News