అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 10 – వైకుంఠ ఏకాదశి
జనవరి 10 నుండి 19 వరకు – వైకుంఠ ద్వార దర్శనం
ఫిబ్రవరి 4 – రథసప్తమి
ఫిబ్రవరి 12 – రామకృష్ణ తీర్థ ముక్కోటి
మార్చి 9 – 13 తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు
మార్చి 14 – కుమారధార తీర్థ ముక్కోటి
మార్చి 30 – శ్రీవారి ఉగాది ఆస్థానం
ఏప్రిల్ 10 – 12 శ్రీవారి వసంతోత్సవాలు
జూన్ 9 – 11 – శ్రీవారి జ్యేష్టాభిషేకం
జూలై 16 – అనివార ఆస్థానం
ఆగస్టు 4 -7 – శ్రీవారి పవిత్రోత్సవాలు
సెప్టెంబర్ 24 – అక్టోబర్ 2 – తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
డిసెంబర్ 30 – వైకుంఠ ఏకాదశి
డిసెంబర్ 30 -08 జనవరి 2026వరకు – వైకుంఠ ద్వార దర్శనం.
Tags amaravathi
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …