తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భీమవరం గ్రామం, చంద్రగిరి మండలం గ్రామ వాస్తవ్యులు సంగీత.పి (42సం.) వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోవడం వలన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని తెలపగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లి పర్యటనలో సదరు వ్యక్తికి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించిన మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.ఎస్ నేటి మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నందు ఒక లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సదరు వ్యక్తికి అందజేశారు.
Tags tirupathi
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …