అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆదివారం ఎంతో వైభవంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు ఆవిష్కరించి జెండా వందనం గావించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …