Breaking News

విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆదివారం ఎంతో వైభవంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు ఆవిష్కరించి జెండా వందనం గావించారు. ఈ కార్య‌క్రమంలో విద్యార్థులు, ఆశ్రమ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *