కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సంస్థలకు నవంబర్ 15 న ఎన్నికలు జరుగుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందని కొవ్వూరు డివిజనల్ రెవెన్యూ అధికారి ఎస్. మల్లిబాబు శుక్రవారం ఒక ప్రకటన లో తెలియచేసారు. ఈ నెల 25 సోమవారం ..కొవ్వూరు డివిజన్, మండల , మునిసిపల్ కార్యాలయాల స్థాయి లో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందన్నారు.
Tags kovvuru
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …