Breaking News

Tag Archives: kovvuru

26 వ తేదీ మహా శివరాత్రికి గోష్పాద క్షేత్రంలో అధికారులు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలి

-పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి -కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరులో ఈ నెల 26 వ తేదీన మహా శివరాత్రి పర్వదినం రోజున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే విధంగా గోష్పాద క్షేత్రం లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కొ వ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత పేర్కొన్నారు. శనివారం ఉదయం కొవ్వూరు ఆర్టీవో కార్యాలయంలో వివిధ సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గోష్పాద …

Read More »

జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం సాగు వైపు అడుగులు వేయాలి…

-ఆరోగ్యకరమైన పంటలు కొరకు ప్రకృతి వ్యవసాయం సాగును ప్రోత్సహిద్దాం. -జిల్లా కలెక్టర్, పి.ప్రశాంతి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్య వసాయం వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం కొవ్వూరు మండలం, దొమ్మేరు గ్రామంలో నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి వ్యవసాయ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం 12 ఎకరాలలోని పంటలను పండించడం అభినందనీయమన్నారు. …

Read More »

అర్జీ దారుల సమస్య పరిష్కారం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రీ సర్వే ప్రక్రియలో భాగంగా భూహక్కు దారుల అర్జీలను త్వరితగతిన పరిష్కరించి, సంబంధించిన ధృవ పత్రాలను అందచెయ్యడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. బుధవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో కొవ్వూరు మండలం కు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సరిచేసిన ధ్రువ పత్రాలను అందచెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా జేసీ చిన్న రాముడు మాట్లాడుతూ, అర్జీ దారులు సంతృప్తి చెందేలా రెవిన్యూ, సర్వే కి సంబంధించిన వివరాలు సరిచేసి, వ్యక్తిగతంగా …

Read More »

అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా డివిజన్ స్థాయి అధికారులు కృషి చేయాలి.

-కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీదారులు వ్యయ ప్రయాసలుపడి ఆర్డీఓ కార్యాలయం వరకు రానవసరం లేదని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కా ర్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదిక లో వచ్చిన అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ డివిజన్ లో ఉన్న మండల తాహిసీల్దార్ కార్యాలయాల్లో మీ కోసం అర్జీలు సమర్పించుకోవచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక …

Read More »

కుమారదేవరం రిచ్ ను సందర్శించిన జెసి చిన్న రాముడు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం జిల్లాకు చెంది హౌసింగ్ నిర్మాణ కార్యక్రమం కు ఇసుక సరఫరా చేసేందుకు కుమారదేవరం రిచ్ ను కేటాయించడం జరిగిందనీ, క్షేత్ర స్థాయిలో సరఫరా విధానం పరిశీలించినట్లు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. ఇసుక రవాణా వ్యవస్థ మరింత మెరుగ్గా నిర్వహించాలని బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులకు జెసి సూచించారు. త్వరలో మరో 16 ఒపెన్ రిచెస్ ద్వారా 77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా …

Read More »

కార్పొరేట్ విద్యాసంస్థలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలను తయారు చేస్తున్నాం…

-మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన బోధన పద్ధతులు -బాలుర, బాలికల జూనియర్ కళాశాలల్లో ప్రారం భించిన డొక్కా సీత మ్మ మధ్యాహ్న భోజన పథ కం. -శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. -విద్యార్థులతో కలిసి భోజనం చేసిన శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ విద్యాసంస్థలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలను తయారు చేస్తున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటే శ్వరరావు అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలలో డొక్కా …

Read More »

అభివృద్ది కోసం క్షేత్ర స్థాయిలో ప్రాథమిక సర్వే

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : పట్టిసీమ – కొవ్వూరు జాతీయ రహదారి 365 బీబీ మార్గాన్ని అభివృద్ది కోసం క్షేత్ర స్థాయిలో ప్రాథమిక సర్వే చేపట్టడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత తెలిపారు. శనివారం సాయంత్రం పట్టిసీమ కొవ్వూరు మార్గంలో భూసేకరణ సంబంధించి ఇరిగేషన్, జాతీయ రహదారులు, రెవిన్యూ అధికారులతో కలిసి వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత వివరాలు తెలియ చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్టు పరిశీలన …

Read More »

ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి  కలెక్టరు ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం సాయంత్రం కొవ్వూరు స్పెక్ లేఅవుట్ లో ప్రభుత్వం పంపిణి చేసిన ఇండ్ల స్థలాలలో గృహా నిర్మాణ పనులు చేపట్టడం, లే అవుట్ లో మౌలిక సదుపాయాలు పై క్షేత్ర స్థాయిలో పరిశీలన చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి గృహ నిర్మాణ పనులను …

Read More »

గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి వేదిక రెవెన్యూ సదస్సులు

-దొమ్మేరు రెవిన్యూ సదస్సు లో 30 అర్జీలు -కొవ్వురు ఆర్డిఓ రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామస్థాయిలో భూ వివాదాల పరి ష్కారానికి రెవె న్యూ సద స్సులు ఉ పయోగపడతాయ ని కొవ్వురు ఆర్డి ఓ రాణి సుస్మి త అన్నారు. దొమ్మేరు గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సులో సుస్మిత పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆర్డీవో సుస్మిత మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు భూ వి వాదాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి ఎలాంటి …

Read More »

ఎంపిడివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పొలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టరు ప్రశాంతి

-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మధ్యాహ్నం కొవ్వూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టరు ప్రశాంతి, అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్ల ను ఓటు హక్కును …

Read More »