Breaking News

సీఎం జగన్‌ను కలిసిన ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ థియరీ బెర్దెలాట్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ (బెంగళూరు) థియరీ బెర్దెలాట్‌ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *