తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు నాటకరం రూపురేఖలనుతనదైన శైలిలో మార్చినాడని ప్రఖ్యాత సినీ రచయిత బుర్ర సాయి మాథవ్ అన్నారు. ప్రఖ్యాత రంస్థల నటుడు రచయిత దర్శకుడు ప్రయోక్త తల్లావఝుల సుందరం అకాల మరణానికి మంగళవారం సాయంకాలం జరిపిన సంతాప సభుకుహాజరై భేషజాలు లేకుండా సింపుల్ గ్ నాటకాన్ని రక్తి కట్టిస్తాడని కేవలం 2 పాత్రలతో ప్రదర్శితమైన “సూదిలో ఏనుగు”(తను అలపాటి లక్ష్శి )ప్రేక్షకులు మరువరని, తన ముక్కుసూటి తనం పనిలో నబథ్థత తో సినిమారంగంలో నిలదొక్కుకోలేక తనకు లభించవలసిన గౌరవం దక్కలేదన్నారు. సుందరం సహచరుడు వేమూరి విజయభాస్కర్ మాట్లాడుతూ “ముగింపులేనికథ”నాటకం తో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలలో చెరగని ముద్ర వేశాడని, భార్యచనిపోవటంతో గత 4సం॥ములనుండి మౌనం వహించాడని అతనికి ఇద్దరు పిల్లలున్నరని తెలిపారు. చెరుకమల్లి సింగారావు అద్యక్షతన జరిగిన సమావేశంలో సుందరంిమృతికి సంతాప సూచకంగ 2నిమషాలు మౌనంపాటించి నివాళ్లు అర్పిచారు. ఈ సమావేశంలో బడుగు మోహనరావు Dr.అయినాల మల్లేశ్వరరావు, కృష్ణారావు, జానిబాషా లు పాల్గొని సుందరంతో తమకున్న ఙ్ఞపకాలను నెమరు వేసకొన్నారు.
Tags tenali
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …