నేటి పత్రిక ప్రజావార్త :
నేడు అంతరించిపోతున్న పక్షుల్లో మొదటి స్థానం పిచ్చుక మన స్వార్థం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కనుమరుగు అయ్యేలా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపకుంటున్నాం. పిచ్చుకల గురించి చెప్పాలంటే ఎన్నో తరాలుగా రైతుల నేస్తాలు… గుప్పెడు గింజలు వేస్తే చప్పున పడి ఉంటాయి. కానీ నేడు సెల్ టవర్ కాలుష్యం వల్ల తరిగిపోతున్న సంపద వల్ల ఆహారం కొరత వల్ల వాతావరణం లో మార్పులు వచ్చి అవి అంతరించి పోతున్నాయి. జీవ వైవిధ్యం… పర్యావరణం సమతుల్యత కాపాడి పిచ్చుకల కాపాడు కోవల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.
Tags AMARAVARTHI
Check Also
చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి
-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని …