విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగర ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో అందరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. దసరా నవరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకొంటూన్నట్టు విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తెలిపారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …