విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని వాసవీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల 20,21 డివిజన్ లకు చెందిన దాదాపు 150 ఇళ్ళు తొలగించగా నేడు ఆ కుటుంబాల వారికి లాటరీ పద్ధతిలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఇళ్ల కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి గార్లతో కలిసి అందజేయడం జరిగింది.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …