Breaking News

ఘనంగా ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసఫ్ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆంధ్ర రత్న భవనం నందు ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జోసఫ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. శాల్వాత సత్కరించి శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు విజయవాడ నగర అధ్యక్షులు నారా శెట్టి నరసింహారావు గారు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి దనేకుల మురళి, అన్సారీ, కొనకొండ శివాజీ, గోళ్లు కృష్ణ  యువజన కాంగ్రెస్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, రహీం రఫీ జాన్ ప్రదీప్ జులేహ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *