కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్షి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిగణించాలంటూ కమిషనర్ లక్ష్మీనాయక్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలో ఒక్క సీటైనా బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ రెండు రోజుల్లో ప్రకటిస్తానని వెల్లడించారు.
Tags Kondapalli
Check Also
అర్హులందరికీ పింఛన్లు… : మంత్రి కొల్లు రవీంద్ర
శారదనగర్(మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు …