Breaking News

దగ్గుబాటి పురంధేశ్వరి ని మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్ కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని స్ధానిక జే ఎన్ రోడ్డు లో ఉన్న క్యాంపు కార్యాలయం లో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తో జిల్లాలో చేపట్టవలసి ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరు చర్చించడం జరిగింది.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *