Breaking News

మన కృష్ణా జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా..!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 28 వ తేదీన అనగా బుధవారం,10AM కి CWC Godowns pamarru road gudivada(Varun motors) దగ్గర మీనీ జాబ్ మేళా జిల్లా ఉపాధి కార్యాలయం మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మినీ బాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు. ఈ జాబ్ మేళా ను ఉమ్మడి కృష్ణ జిల్లా అండ్ ఎన్టీఆర్ జిల్లా నిరుద్యోగ యువతీ,యువకులు సద్వినియోగపరుచుకోవాలని ఆయనకోరారు ఈ మిని బాబ్ మేళాలో కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు.కాళీలు సర్వీస్ అడ్వైజర్స్, టెక్నీషియన్స్, డెన్టర్స్ & పెయింటింగ్స్ , అకౌంటెంట్స్ (పురుషులకు మాత్రమే)కావున జిల్లాలోని పదవ తరగతి ఐటిఐ డిప్లమా మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు నిరుద్యోగుల పూర్తి బయోడేటా ధృవ పత్రాలు జిరాక్స్ కాపీలు ఆధార్ కార్డుతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు.ఎంపికైన అభ్యర్థులకు 12 వేల నుండి 20వేల వరకు వేతనం లభిస్తుందని తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు www.ncs.gov.in వెబ్ సైట్లోవివరములు నమోదు చేసుకోగలరు. ఇతర వివరములకు 9985444333 నెంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *