విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా పోతిన వెంకట మహేష్ కి వంద మందికిపైగా నగరాల యువత వచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2024 లో పోతిన వెంకట మహేష్ ని ఎమ్మెల్యేగా చేయడమే మా లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొర్ర గంజి రమణ, పోతిన వెంకటేష్, మరి పిళ్ళ రాజు, దుక్క సాంబ, మురళి, పిళ్ళ వంశీ, తమ్మిన రఘు, గుడెల దుర్గారావు, పోతిన అదిత్, జగదీష్, నాగోతి సాయి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …