Tag Archives: AMARAVARTHI

భవిష్యత్తులో కూడా అమరావతినే రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తులో కూడా అమరావతినే రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్… అందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందుకు తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని తెలిపారు.. గవర్నర్ పసంగానికి ధన్య వాద తీర్మానంపై నేడు అసెంబ్లీలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, తనకు ప్రత్యర్థి అయినప్పటికీ వైఎస్ రాజశేఖరరె చేసిన మంచి పనులను పొగిడారని, అదీ చంద్రబాబు వ్యక్తిత్వమని కొనియాడారు. రాజకీయాల్లో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో మాబోటి వాళ్ళు …

Read More »

కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉంది

-ఇది ప్రగతిశీల బడ్జెట్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్ పై తనను కలిసిన మీడియాతో ముఖ్యమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. తన ఢిల్లీ పర్యటనల సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కేంద్రం ముందు ఉంచిన ప్రతిపాదనలు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి నిధులు ప్రకటించడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయని అన్నారు. కేంద్రం అండగా ఉంది అనే …

Read More »

ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం

-వివిధ ఉత్పత్తులకు డిజిటల్ కామర్స్ మార్కెట్ కల్పనపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ప్రతినిధులతో సమావేశమయ్యారు. డిజిటల్ కామర్స్ మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వేగవంతమైన వృద్ధిని సాధించే అంశంపై చర్చించారు. ఆయా ఉత్పత్తులను డిజిటల్ కామర్స్, మార్కెట్ అవకాశాలు కల్పించడంపై ప్రధానంగా చర్చించారు. రైతులు, నేత కార్మికులు, కళాకారులు, డ్రైవర్లు, స్టార్టప్‌లు, MSMEలు, చిన్న దుకాణదారులతో సహా వివిధ వర్గాల ప్రజల జీవితాలను మార్చడానికి ONDC …

Read More »

పోలవరం, అమరావతికి మంచి రోజులు..

-వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత -బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు శుభ పరిణామం -రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం, అమరావతికి మంచి రోజులు వచ్చాయని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు శుభ పరిణామమని మంత్రి …

Read More »

కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చడంపై జిల్లా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, కందుల నారాయణ రెడ్డి, బి.ఎన్ విజయ్ కుమార్, డా. ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఎం. ఎం. కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని …

Read More »

ప్రతి రెండు, మూడునెలలకు కుప్పం వస్తా…

– మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా – ఏ సమస్య ఉన్నా..పరిష్కారానికి సత్వర చర్యలు – అధికారం శాశ్వతం కాదు…మీ ప్రేమాభిమానాలు శాశ్వతం – కమ్మగుట్టపల్లి మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి వ్యాఖ్య కుప్పం, కమ్మగుట్టపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : అధికారం శాశ్వతం కాదు..అధికారం ఉందని, మీరు చంద్రబాబుకు ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించారని ఇక్కడకు నేను రాలేదు. మా కుటుంబంపై మీరు 40ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రతిఫలంగా మీకు ఏదోఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను అని కుప్పం నియోజకవర్గం, కమ్మగుట్టపల్లి గ్రామ …

Read More »

వరుస విద్యుత్ ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస విద్యుత్ ప్రమాదలపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిoచాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. చనిపోయిన వారికి రూ.5లక్షల పరిహారం ఇవ్వటం ముఖ్యం కాదని.. ప్రమాదాలు జరగకుండా చూసి ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని తెలిపారు. విధుల్లో విద్యుత్ సిబ్బంది అలసత్వాన్ని ఏమాత్రం ఉపేక్షించబోనని తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలకు వెనకాడబోమని మంత్రి హెచ్చరించారు. ప్రాణం ఎంతో …

Read More »

టెట్ దరఖాస్తులో తప్పులు సరిచేసుకొనే అవకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యార్థం తాము రాయవలసిన పేపర్ ఎంపికలో తప్పులను సరిచేసుకోవడానికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. ఇందుకోసం ఏపీ టెట్ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి “అప్లికేషన్ డిలీట్” ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ చివర వుండే “OTP” ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్లికేషన్ డిలీట్ అవుతుంది. తరువాత …

Read More »

కనిగిరి విద్యుత్ షాక్ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి తీవ్ర దిగ్బ్రాంతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడులో విద్యుత్ షాక్ తో ముగ్గురు యువకులు మృతి చెందడం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో యువకులు చనిపోవడం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకి ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం చెల్లిస్తామని, అన్ని విధాలా అండగా …

Read More »

50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింది… : వైసీపీ అధినేత జగన్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కేవలం 50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పారు. ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని చెప్పారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్‌ కూడా …

Read More »