Breaking News

Tag Archives: AMARAVARTHI

ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా చిత్రపటానికి పాలాభిషేకం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నాయకులు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లరేషన్ కు సంభందించిన దస్త్రం ఫై ముఖ్యమంత్రి సంతకం చేస్తూ లక్ష ముప్ఫయి వేల మంది సచివాలయ ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపడం జీవితంలో మరువలేని మధుర ఘట్టం అని తెలియజేసారు. జీవితంలో తరతరాలకు మేలు చేస్తూ జీవితాలకు భరోసానిస్తూ విమర్శించిన వారి నోటికి తాళం వేసేలా మరువలేని మేలు చేసిన …

Read More »

పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్లు, పరిశ్రమలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, పెద్ద ఉత్తున ఉపాధిని కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బుధ‌వారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. పెద్ద ఉత్తున ఉపాధిని కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, స‌కాలంలో వారికి ప్రోత్సాహకాలు అందేలా …

Read More »

జూన్ 23న హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచి) పరిశ్రమకు భూమి పూజ : మంత్రి అమర్ నాథ్

-ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం -298 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే పరిశ్రమతో రూ.700 కోట్ల పెట్టుబడులు, 10వేల మందికి ఉపాధి అవకాశాలు -కోవిడ్-19 అనంతరం పూర్తిగా పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం -ఇకపై వరుస భూమిపూజలు, శంకుస్థాపనలతో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం -ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షలో మంత్రి అమర్ నాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టిందని మంత్రి …

Read More »

వచ్చే ఏడాది ఆగస్టు నాటికి రీసర్వే పూర్తి చేయటమే మనముందున్న లక్ష్యం

-ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం -ట్యాంపరింగ్ కు అవకాశం లేని భూమి రికార్డులు : సాయి ప్రసాద్ -రైతుల అభ్యంతరాల పరిష్కారం తదుపరే సరిహద్దుల నిర్ణయం : సిద్దార్ధ జైన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పధకాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం అన్నారు. క్షేత్ర స్ధాయిలో ప్రతి ఒక్క అధికారి సమర్ధవంతంగా పనిచేసినప్పుడే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ప్రభుత్వ …

Read More »

“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో ఎమ్మెల్యేల పి.ఏ.లు మమేకం కావాలి

-రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత నెల 11 వ తేదీ నుండి నిర్వహిస్తున్న “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో శాసన సభ్యుల వ్యక్తిగత సహాయకులు (PA) మమేకం కావాలని రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం అమరావతి శాసన సభ ప్రాంగణంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంపై “ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకుల (PA) అవగాహనా కార్యక్రమం” జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ముంగిటకే నేరుగా ప్రభుత్వం …

Read More »

ఓటీఎస్‌ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలి… : సీఎం జగన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెవెన్యూ అందించే శాఖలపై శుక్రవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు మంత్రులు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్స్‌, రవాణా, భూగర్భగనులు, అటవీ తదితర వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌. అదే సమయంలో ఆదేశాలు, కీలక సూచనలతో పాటు ప్రొఫెషనలిజం ద్వారా ఆదాయాలు పెంచుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ… …

Read More »

ఎస్సీ హాస్టళ్లలో ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు

-విద్యార్థులకు స్పెషల్ ట్యూషన్లు -బాధ్యులైన ప్రిన్సిపాల్స్ కు చర్యలు -9వ తరగతి విద్యార్థులకు ముందస్తు పదో తరగతి పాఠాలు -సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ హాస్టళ్లలో చదివే 9వ తరగతి విద్యార్థులకు రెండు నెలల ముందు నుంచే 10వ తరగతి కి సంబంధించిన పాఠ్యాంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షలలో అతి తక్కువ శాతం ఫలితాలు వచ్చిన …

Read More »

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్‌ యంత్రసేవా పథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగంగా 3800 ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ జరిగింది. గుంటూరులో రాష్ట్ర స్థాయి మెగా పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175 కోట్ల సబ్సిడీని సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ… గొప్ప కార్యక్రమమిది …

Read More »

అంబేద్కర్ జయంతికి ముందే 125 అడుగుల విగ్రహ నిర్మాణం

-నిర్ణీత సమయానికే విగ్రహావిష్కరణ చేయనున్న సీఎం -స్పష్టం చేసిన మంత్రి మేరుగు నాగార్జున -విగ్రహ నిర్మాణపనులను సమీక్షించిన నలుగురు మంత్రులు అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణపనులను అంబేద్కర్ జయంతి వరకూ ఆలస్యం చేయకుండా ముందస్తుగానే పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయానికి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు, అధికారులతో కూడిన 125 అడుగుల అంబేద్కర్ …

Read More »

క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాలు ప్రదానం

-10, 11, 12 తేదీల్లో ప్రతి నియోజక వర్గంలో పండగలా చేయాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాలు, సభ్యత్వ కిట్లను అందచేసే కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో చేపట్టాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  నిర్దేశించారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం పొందారు. వీరికి రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నారు. ఈ బీమా కోసం పవన్ …

Read More »