-ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ అన్నది అసలు మనుగడలోనే లేదు. -ప్రభుత్వాన్ని అప్రతిష్టాపాలు చేసేవిధంగా దుష్ర్పచారం చేసేవారు ఎంతటివారైనా ఉపేక్షించం, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం : సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో 2022 జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర అనే రెండు సంక్షేమ పథకాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేయడం జరిగిందనే ప్రచారం వాస్తవంకాదని సమాచార, పౌర …
Read More »Tag Archives: AMARAVARTHI
జూన్ 27 నుండి జూలై 4వతేదీ వరకూ అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను జూన్ 27వతేదీ నుండి జూలై 4వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర యువజన సంక్షేమం మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలియజేశారు.ఈమేరకు సోమవారం జిల్లా కలక్టర్లకు సర్కులర్ ఆదేశాలను జారీ చేశారు.ఈ వేడుకల్లో భాగంగా అన్ని జిల్లాల్లో …
Read More »డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్
-కరోనా సమయంలో విప్లవాత్మకంగా పనిచేసిన ప్రభుత్వం -ప్రభుత్వ పథకాల పంపిణీలో పారదర్శకత -ప్రభుత్వంలో అవినీతికి డిజిటల్ టెక్నాలజీతో అడ్డుకట్ట -రూ,కోట్ల రూపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాలకు బదిలీ -టెక్నాలజీ దన్నుతో సమర్థంగా నవరత్నాల అమలు -ప్రభుత్వంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ -ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శంగా తీసుకుంటున్న పలు రాష్ట్రాలు -కాశ్మీర్‌లో జరిగిన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సదస్సులో ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు జే.విద్యాసాగర్ శ్రీనగర్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు పెద్ద పీఠ …
Read More »ప్రగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో వీడియో సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో వీడియో సమావేశం ద్వారా ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.ప్రగతి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాయపూర్-విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్,కాకినాడ-శ్రీకాకుళం సహజ వాయువు పైపులైను ప్రాజెక్టుల ప్రగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్.డా.సమీర్ శర్మతో సమీక్షించారు.అలాగే నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ గురించి సిఎస్ లతో ప్రధాని సమీక్షించారు.రాయపూర్-విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్ …
Read More »ఆంధ్రప్రదేశ్ కోటాలో 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నిక కాబడిన సభ్యులచే రాజ్యసభకు నలుగురు (4) సభ్యుల ఎన్నికకు బుధవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అమరావతి సచివాలయం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డికి ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు వరుసగా వి.విజయ సాయిరెడ్డి,బీద మస్తాన్ రావు,ఎస్.నిరంజన్ రెడ్డి మరియు ఆర్.కృష్ణయ్య నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ నలుగురు నామినేషన్ పత్రాలతో పాటు వై.ఎస్.ఆర్.సి.పి. నుండి పొందిన ‘బి’ ఫార్ము, అఫడవిట్, …
Read More »శాప్ ద్వారా సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక ఆటల పోటీలు
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రధానం చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె. రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో జరిగిన వార్షిక క్రీడా పోటీల్లోని విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం బుధవారం సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో …
Read More »నేటి నుండి నాలుగు రోజుల పాటు సామాజిక న్యాయ భేరి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 26 (నేటి) నుండి నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ భేరిని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేసిన ఇద్దరు బి.సి. అభ్యర్థులు, ఇతర మంత్రులతో కలసి ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రాంగణంలో పాత్రికేయులతో మాట్లాడుతూ సామాజిక న్యాయ భేరి కార్యాచరణ ప్రణాళిక మరియు ఆ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆద్వరంలో నడుస్తున్న …
Read More »ఆదర్శ మానవతామూర్తులు గోగినేని దంపతులు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోగినేని దంపతులు గుంటూరుజిల్లాలోను, స్వగ్రామం నడింపల్లి చుట్టుప్రక్కల ప్రాంతాలలో తెలియని వారు వుండరనటంలో సందేహంలేదు. రైతు కుటుంబంలో జన్మించి ప్రజా సేవే లక్ష్యంగా, విద్యా, ఆధ్యాత్మిక సేవారంగాలలో గుర్తింపు తెచ్చుకుని అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నమానవతా మూర్తి కీ॥శే॥ గోగినేని నాగేశ్వరరావు. రాష్ట్రంలో కీ॥శే॥ గోగినేని నాగేశ్వరరావు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎన్నోపురస్కారాలు, అవార్డులు పొంది, మరెన్నో గౌరవ స్థానాలు కూడా స్వీకరించారు. రాష్ట్ర స్థాయిలో స్వగ్రామం నడింపల్లికి గుర్తింపు తెచ్చి అన్ని విధాలా అభివృద్ధికి కృషి …
Read More »సమగ్రమైన ఆరోగ్య వ్యవస్ధ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి… : సీఎం వైయస్.జగన్
దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు సోమవారం ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై మాట్లాడారు. ఏపీలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలతో పాటు రాష్ట్రంలో వైద్య వ్యవస్థలు ఎలా బలోపేతం చేస్తుంది వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ… కోవిడ్ లాంటి విపత్తును ఎవ్వరు కూడా ఊహించలేదు. మన తరంలో కనీసం ఎప్పుడూ చూడని విపత్తు ఇది. వైద్య రంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. …
Read More »ఎస్సీ విద్యార్థులకు ఆన్ లైన్ టీచింగ్.. ఆఫ్ లైన్ కోచింగ్..
-ఐఐటీ, జెఇఇ, నీట్ లలో శిక్షణ -8 కేంద్రాల్లో శిక్షణను ప్రారంభించిన మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయడానికి ప్రయత్నించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున హితవు చెప్పారు. విద్యార్థులు విజయాలు సాధించడానికి అవసరమైన ప్రతి సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసారు. బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ విద్యార్థులకు ఐఐటీ, జెఇఇ, నీట్ పరీక్షలకు సంబంధించిన షార్ట్ …
Read More »