Breaking News

Tag Archives: AMARAVARTHI

జగనన్న విద్యాదీవెన – పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం  వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ… మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం… ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. 10.82 లక్షల మంది విద్యార్ధులకు మంచి చేస్తూ… ఈ రోజు …

Read More »

శ్రేష్ఠ పథకం ద్వారా అత్యున్నత విద్యకు ధరఖాస్తు చెయ్యండి…

-సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు -9, 11 తరగతులలో ప్రవేశాలు -దరఖాస్తుకు ఏప్రిల్ 12 తుది గడువు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రేష్ఠ (స్కీం ఫర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ క్లాస్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్ ) ద్వారా భారత ప్రభుత్వం ప్రతిభావంతులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు సిబిఎస్ఇ అఫిలియేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ నందు పూర్తి ఉచితముగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం …

Read More »

అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాస్, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, ఏపీ ఎన్విరాన్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బ చంద్రశేఖర్, పలువురు నేతలు పాల్గొన్నారు.

Read More »

ముఖ్యమంత్రి దృష్టికి పెదపాలపర్రు, కోడూరు గ్రామాల ఇబ్బందులు…

-మంత్రులు పేర్నినాని, కొడాలి నాని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల పునర్ విభజన పరంగా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు, కోడూరు గ్రామాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని రాష్ట్ర రవాణా, పౌర సరఫరాల శాఖ మాత్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) హామీ ఇచ్చారు. ప్రస్తుతం ముదినపల్లి మండలంలో ఉన్న ఈ రెండు గ్రామాలను గుడివాడ రూరల్ మండలంలో కలిపి, కృష్ణా జిల్లాలో కొనసాగించే విషయంపై గ్రామస్ధులు డిమాండ్ చేస్తున్న విధంగా రాష్ట్ర కమిటీలో చర్చిస్తామన్నారు. సోమవారం …

Read More »

వి.ఐ.టి.-ఏ.పి విశ్వవిద్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వి.ఐ.టి – ఎ.పి విశ్వవిద్యాలయంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను వర్చ్యువల్ విధానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పద్మజ చుండూరు (మ్యానేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, ముంబై) మరియు గౌరవ అతిధి గా  జి. ముతళగి (విఐటి పూర్వ విద్యార్థిని మరియు చైర్మన్, విటా) పాల్గొన్నారు . ముఖ్య అతిధి  పద్మజ చుండూరు మాట్లాడుతూ సామాజికంగా, వ్యక్తిగతంగా సమాజంలో ఎదిగేందుకు మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండాలని …

Read More »

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేశారని ఆయన అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నామినేటెడ్ పదవుల్లోను స్థానిక సంస్థలు ఎన్నికల్లోను మహిళలకు 50 శాతం ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.అదేవిధంగా అక్క చెల్లెమ్మల కోసం సంక్షేమ పథకాల్లో వారికి పెద్దపీట …

Read More »

వి.ఐ.టి.-ఏ.పి విశ్వవిద్యాలయంలో రెండురోజుల జాతీయస్థాయి వార్షిక వ్యాపారప్రణాళిక పోటీలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విఐటి -ఏపిస్కూల్ఆఫ్బిజినెస్ (VSB) మరియు టెక్నాలజీ బిజినెస్ఇంక్యుబేటర్ -ఇన్నోవేషన్ఇంక్యుబేషన్సెంటర్ (TBI-IIC) సంయుక్త ఆధ్వర్యంలో 4 మరియి 5 మార్చ్ 2022 తేదీల్లో రెండురోజుల జాతీయస్థాయి వార్షికవ్యాపార ప్రణాళిక (National Level Business Annual Plan) పోటీని నిర్వహించారు.  ఈ కార్యక్రమ ముగింపు సభది . 5 మార్చ్ 2022, శనివారం సాయంత్రం 4 గంటలకు వర్చువల్విధానంలో జరిగింది. ఈ కార్యక్రమాన్నిముఖ్యఅతిధిగా రమేష్కాజా ( సీనియర్మేనేజింగ్డైరెక్టర్, స్టేట్స్ట్రీట్బ్యాంక్&ట్రస్ట్, బోస్టన్, యుఎస్ఏ ) హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్యోగానికి …

Read More »

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాజధానిపై ప్రకటన చేయాలి… : సాకే శైలజనాథ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అప్పులతో పాలన కొనసాగిస్తున్న జగన్ రెడ్డి సర్కారుకు మూడు రాజధానులు అవసరమా ? అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాజధానిపై మౌనం వీడి స్పష్టమైన ప్రకటన చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన మూడు రాజధానుల …

Read More »

స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2022–23 ను విడుదల చేసిన సీఎం వైయస్‌.జగన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌ 2022-23లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2022-23ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ… అద్భుతమైన సదస్సులో భాగస్వామ్యులవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనిద్వారా అభివృద్ధిబాటలో పయనించడానికి ఇంకా మనమేం చేయాలి ? మనం ఎక్కడున్నామనేది స్పష్టమవుతుంది. 2020–21 ఆర్ధిక సంవత్సరానికి గానూ దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైంది. ఫిబ్రవరి 11, …

Read More »

మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు చేయూత

–మండల స్థాయిలో బ్యాంకుల విస్తరించాలి –నైపుణ్యాభివృద్ధికి సహకార శిక్షణా సంస్థ ఏర్పాటు చేయాలి –నాబార్డు చైర్మన్‌ చింతాల గోవిందరాజులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు అధిక ప్రాధాన్యతని స్తుందని నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులు స్పష్టం చేశారు. సహకార రుణపరపతి పునవ్యవస్థీకరణపై ఆప్కాబ్, డీసీసీబీ చైర్‌పర్శన్లతో విజయవాడలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నాబార్డు చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సహకార రంగాభివృద్దికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా …

Read More »