Breaking News

Tag Archives: AMARAVARTHI

బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, …

Read More »

ప్రజలకు అందుబాటులో ఇసుక వివరాలు

-గనులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు రాష్టంలో ఉన్న ఇసుక వివరాలను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని గనులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 62 స్టాక్‌యార్డుల ద్వారా వియోగదారులకు ఇసుక సరఫరా అవుతుండగా, జూలై 8 నుండి సోమవారం వరకు 21,47,883 మెట్రిక్ టన్నుల ఇసుక కొనుగోలు దారులకు చేరిందన్నారు. సీఎం సూచనల మేరకు బుకింగ్ కేంద్రాలను ప్రాత్యేకంగా నిర్వహిస్తున్నామని …

Read More »

అక్రమ ఇసుక తవ్వకాలే అన్నమయ్య డ్యాం పాలిట శాపం

-ఇసుక దోపిడి కోసమే డ్యాం గేట్లు ఎత్తలేదు -డ్యాం ప్రమాదానికి ముమ్మాటీకీ మానవ తప్పిదమే కారణం -నాడు అధికారం లేకున్నా అన్నమయ్య డ్యాం బాధిత ప్రజలకు అండగా నిలిచాం -అధికారంలోకి వచ్చాక నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకున్నా.. -మీ కష్టంలో మేమున్నామని భరోసా ఇచ్చేందుకే వచ్చాను -వరద ప్రభావిత గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ తో పున: పరిశీలన -ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో వరద నష్టంపై నివేదిక -నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం -అన్నమయ్య డ్యాం వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ …

Read More »

విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠ్యపుస్తకాలు సిద్ధం కావాలి!

-అనకాపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు -నవంబర్ లో మెగా పేరెంట్–టీచర్ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి -ఏ స్థాయిలో ప్రశ్నాపత్రాలు లీకైనా కఠిన చర్యలు తీసుకుంటాం -పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు

-దేశంలోనే మొదటిసారి భారీ స్థాయిలో ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ -ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులకు ఆమోదం -9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన -స్వయంసమృద్ధితో పంచాయతీలు కళకళలాడాలి -గ్రామాలకు ఆదాయం, అభివృద్ధి పెంచేలా ప్రణాళిక -పంచాయతీల పునరుజ్జీవానికి నలుదిశలా విప్లవం -గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్ రావాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం -సోషల్ ఆడిట్ పకడ్బందీగా చేపడతాము -విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, …

Read More »

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డితో బయో సింథటిక్ ఉడ్ కంపెనీ ప్రతినిధులు భేటీ

– రాష్ట్రంలో సింథటిక్ ఉడ్, హైడ్రో ఫోయిల్ బోట్లు తయారీ కంపెనీలు పెట్టేందుకు సుముఖత – 300కోట్లతో రెండు కంపెనీలు పెట్టేందుకు ముందుకొచ్చిన ఆరియా గ్లోబల్ కంపెనీ – ముఖ్యమంత్రితో చర్చించి అన్నివిధాలా సహకరిస్తామని మంత్రి వెల్లడి వెలగపూడి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో బయో సింథటిక్ ఉడ్ తయారీ యూనిట్ మరియు హైడ్రో ఫోయిల్ బోట్లు తయారు చేసే కంపెనీలు పెట్టేందుకు ‘‘ARIA GLOBAL’’ SINGAPORE and SPAIN కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్ …

Read More »

ఎసెన్షియా సంస్థలో ఘోర ప్రమాదంపై అధికారులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

-సంబంధిత శాఖలు సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో జరిగిన ఘోర ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  అధికారులతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇటువంటి కర్మాగారాల్లో భద్రతను డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్, ఫైర్, కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో ఉండే పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి. కాలుష్య నియంత్రణ మండలి మాత్రం నిబంధనల అతిక్రమణ జరిగిందా? అంతా సక్రమంగానే …

Read More »

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచండి

-కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు -పగడ్బంధీగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు: నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్ లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. …

Read More »

రాష్ట్రంలో పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలి

-నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి -శాంతి భద్రతల విషయంలో రాజీలేదు….పోలీసు సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదు -ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలి -విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వెళతా! -డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించండి….గంజాయి, డ్రగ్స్ తరిమేయండి -ఏపి పోలీసు శాఖ ప్రతిష్ట మళ్లీ నిలబెడదాం…ప్రజల భద్రతకు భరోసా ఇద్దాం -హోం శాఖలో రివ్యూలో నారా చంద్రబాబు నాయుడు -2014-19 పోల్చితే 2019-24 …

Read More »

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

-జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి -బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోవడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అనే సమాచారం పై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన, బాధితులకు అందుతున్న సాయంపై ముఖ్యమంత్రి జిల్లా …

Read More »