Breaking News

కింబర్లీ-క్లార్క్ ఇండియా సంస్థ చిన్నారుల కోసం 3.89 లక్షల డైపర్లను విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కింబర్లీ-క్లార్క్ ఇండియా సంస్థ చిన్నారుల కోసం 3.89 లక్షల డైపర్లను విరాళంగా ఇచ్చింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.34.95 లక్షల విలువైన 3.89 లక్షల డైపర్లను పేదవర్గాల పిల్లలకు ఇచ్చేందుకు విరాళంగా అందించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి కింబర్లీ- క్లార్క్ మేనేజింగ్ డైరక్టర్ రాహుల్ ఆస్థాన, సంస్థ ప్రతినిధి ప్రీతి బినోయ్ డైపర్ల కోసం చెక్కును అందించారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *