అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని రైతు బజార్లలో ఈ నెల 20 నుండి సరసమైన ధరలకు టమాటాల విక్రయం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ మార్కెట్ లో టమాటా ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు సరసమైన ధరలకే టమాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో టమాటా ఉత్పత్తులు తగ్గిన నేపథ్యంలో ప్రక్క …
Read More »Tag Archives: amaravathi
ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు
-రాష్ట్రంలో వైద్య విధానం పూర్తిగా మారుతోంది -ఆరోగ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న లక్ష్యం -ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలి -నకిలీ మందులపై ఉక్కుపాదం మోపండి -నిజాయితీగా పనిచేసే అధికారులకు అండగా ప్రభుత్వం -అవినీతి లేని పాలన జగనన్న లక్ష్యం -లైసెన్సుల జారీ, రెన్యువల్ పారదర్శకంగా జరగాలి -డ్రగ్స్ విభాగం సిబ్బందికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని …
Read More »రాష్ట్ర ప్రధాన ఎన్నికలఅధికారిగా బాధ్యతలు చేపట్టిన ముకేష్ కుమార్ మీనా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా గురువారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. అమరవతి సచివాలయం ఐదో బ్లాక్ లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఛాంబరుకు మద్యాహ్నం 12.00 గంటలకు విచ్చేసిన ఆయన 12.06 గంటలకు కె.విజయానంద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముకేష్ కుమార్ మీనా ను కె.విజయానంద్ దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఎన్నికల విభాగం అధికారులు, …
Read More »మూడురకాల నిధులతో మౌలిక సదుపాయాల అభివృద్ధి
-గురుకులాలు, హాస్టళ్లలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ -అధికారుల సమన్వయంతో పనులపై పెరగనున్న పర్యవేక్షణ -సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రకాలైన నిధులను వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో మౌలిక వసతులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. తమ శాఖకు చెందిన నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కార్పొరేషన్ల అధికారులు, సాంఘిక సంక్షేమ అధికారులతో సమన్వయం చేసుకొని పని చేయాలని ఆదేశించారు. అంబేద్కర్ గురుకులాలు, …
Read More »ధాన్యం అమ్మిన రైతులకు ఈనెల 20 నుండి సొమ్ము చెల్లింపు ప్రారంభం
-మిల్లర్లతో సంబంధం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే సొమ్ము చెల్లింపు -హమాలి,రవాణా చార్జీలను పిఏసిఎస్ ల ద్వారా రైతులకు ప్రభుత్వమే చెల్లిస్తోంది -క్వింటాల్ కామన్ రకానికి 1940 రూ.లు,గ్రేడ్-ఎ రకం 1960 రూ.లు మద్దత్తు ధర -37లక్షల టన్నులు కొనాలని అంచనా కాగా ఇప్పటికే 14.37లక్షల టన్నులు కొన్నాం -6.99 లక్షల మంది రైతులు ఇకెవైసి చేసుకోవాల్సి ఉండగా ఇప్పటికే 5.47 లక్షల మంది రైతులు ఇకెవైసి చేసుకోగా ఇంకా లక్షా 52 వేల మంది చేసుకోవాల్సి ఉంది -ప్రత్యేక డ్రైవ్ ద్వారా …
Read More »సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సుల్ జనరల్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయల్ రీఫ్‌మెన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జోయల్ రీఫ్‌మెన్ తన ఫేర్‌వెల్ విజిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ ఎం.హరికృష్ణ పాల్గొన్నారు.
Read More »సీఎం జగన్‌ను కలిసిన ఆర్.కృష్ణయ్య
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి ఆర్.కృష్ణయ్య తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆర్.కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు.
Read More »బిసి వసతి గృహాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ
-వేసవి సెలవులు పూర్తయ్యేలోగా అన్ని బిసి వసతిగృహాలకు మరమ్మత్తులు -వసతిగృహ ప్రాంగణాల్లో పెద్దఎత్తున మొక్కలు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం -నెడ్ క్యాప్ సహాయంతో బిసి వసతి గృహాల్లో సోలార్ విద్యుత్ సౌకర్య కల్పనకు చర్యలు -విద్యార్దులకు రుచికరమైన నాణ్యతగల ఆహారాన్ని అందించేందకు కుక్కులకు శిక్షణ -రాష్ట్ర బిసి సంక్షేమం,సమాచార శాఖామంత్రి సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత వేసవి సెలవులు పూర్తయ్యేలోగా రాష్ట్రంలోని అన్నిప్రభుత్వ,ప్రవేట్ భవనాల్లోని బిసి సంక్షేమ వసతి గృహాలకు మరమ్మత్తులు నిర్వహించి వసతి గృహాలన్నిటినీ పూర్తి ఆహ్లాదకరంగా …
Read More »నవరత్నాలు-పేదలు అందరికీ ఇళ్ల పథకం క్రింద తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం
-రానున్న వర్షాకాలం దృష్ట్యా యుద్ద ప్రాతిపదికన నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు -లబ్దిదారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో త్వరలో కాల్ సెంటర్ ఏర్పాటు -ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రతి నెలా అధికారులతో సమీక్ష -రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక అయిన నవరత్నాలు-పేదలు అందరికీ ఇళ్ల పథకం క్రింద తొలి దశలో చేపట్టిన 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణ పనుల …
Read More »సచివాలయంలో ట్రాన్స్ కో విజిలెన్స్ అధికారులతో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం
– విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం వైయస్ జగన్ కృషి – విద్యుత్ రంగంలో అక్రమాలపై ఉక్కుపాదం – విద్యుత్ చౌర్యం, అనధికారిక వినియోగంను నియంత్రించాలి – విజిలెన్స్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలి – గృహవినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగంపైన కూడా ఆకస్మిక తనిఖీలు – విద్యుత్ నష్టాలను తగ్గించడంలో విజిలెన్స్ కీలక పాత్ర – మొక్కుబడిగా పనిచేస్తే కుదరదు – అన్ని జిల్లాల ఎస్పీలతో సంయుక్త సమావేశాలు – వ్యవసాయ మీటర్లపై ప్రతిపక్షాలది అనవసరపు రాద్దాంతం – మీటర్ల వల్ల …
Read More »