అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి ఫలితాల విషయంలో విద్యార్థులకు మేలు జరిగేలా, ఎవరూ నష్టపోకుండా రాష్ట్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ‘ఆల్ పాస్’కు బదులు గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి వల్ల గత విద్యా సంవత్సరం(2019-20)లో పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ‘ఆల్ పాస్’గా ప్రకటించిన విద్యార్థులందరికీ తాజాగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది.ఆ విద్యా సంవత్సరంలో విద్యార్థులు రాసిన …
Read More »Tag Archives: amaravathi
ఆషాఢమాసం… శ్రీ వారాహి నవరాత్రులు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత… మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు. లలితా …
Read More »మాస్క్ ధరించండి…మానవాళిని కాపాడండి…
-బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతము రాష్ట్రము, దేశంలో కరోనా తగ్గు ముఖం పట్టింది కదా అని ప్రతి మనిషి మాస్క్ ధరించకుండా సరదాగా వీధుల గుండా తిరుగుతున్నారు . అదే సమయంలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను కలిసి నట్లయితే వందల మందికి కరోనా వ్యాపించే అవకాశం ఉంటుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు ఒక ప్రకటనలో తెలిపారు. 2019 లో …
Read More »వాతావరణ సూచన…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు-పశ్చిమ షీర్ జోన్ 20°N వద్ద సముద్ర మట్టం నుండి 3.1 km నుండి 5.8 km మధ్య ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది . ఒడిస్సా తీరము & దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టము నుండి 2.1 km & 3.6 km ఎత్తుల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పైన తెలిపిన ఉపరితల ఆవర్తనం వలన ఉత్తర ఆంధ్ర ప్రదేశ్- దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ …
Read More »ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే… : పవన్ కల్యాణ్
-జనసేన బలోపేతానికి కృషి చేయాలి… -జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్ కొవిడ్ బారిన పడి మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ‘‘కరోనా విపత్తులో …
Read More »వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్,ఎచీవ్మెంట్ కింద 63 అవార్డులు ప్రకటన…
-వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుకు రూ.10లక్షలు నగదు,జ్ణాపిక -వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5లక్షలు నగదు, జ్ణాపిక -ఆగష్టు 14 లేదా 15వతేదీన అవార్డులు ప్రధానం -పూర్తిపారద్శకత నిష్పాక్షికతతో అవార్డులకు ఎంపిక ప్రభుత్వ సలహాదారు కమ్యునికేషన్స్ జివిడి కృష్ణమోహన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2021 ఏడాదికి సంబంధించి వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైయస్సార్ అచీవ్మెంట్ కింద 63 అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో …
Read More »సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు…
-మంచి వ్యక్తి : చంద్రబాబు -సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి మారు పేరు : మెగాస్టార్ చిరంజీవి -మీరు చూపించిన మార్గానికి ధన్యవాదాలు నాన్నా: మహేశ్ బాబు -మీరంటే ఎప్పటికీ గౌరవం : విజయశాంతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు చిత్రసీమలో మొట్టమొదటి సూపర్ స్టార్ కృష్ణ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మే 31 సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. సోషల్ మీడియాలో ఆయనపై జన్మదిన …
Read More »మీమల్ని మీరు అన్ని రకాల ప్రయోగాల నుండి రక్షించుకునే సుదర్శన మంత్రం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎటువంటి బాధలు తొలగించబడతాయో ఈ శ్లోకంలో వివరంగా ఉంది అటువంటి బాధలు అనుభవిస్తున్న వారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు మీ సమస్యలు తీరే వరకు రోజూ చదవాలి తగిన పరిష్కరం చూపిస్తుంది సమస్య నుండి విముక్తి పొందుతారు. ఇది బాధ అనుభవిస్తున్న వారు చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది చదవలేని పరిస్థితి ఉన్న వారు 108 సార్లు మనసు లగ్నం చేసి ఆడియో విన్నా పర్వాలేదు కానీ జపించడం వల్ల మీకు మోనో ధైర్యం …
Read More »ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి
-శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు తెలిస్తే…తప్పక దర్శించుకోవాలనుకుంటారు… అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివీ… శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. …
Read More »వయోవృద్ధులు కోవిడ్ బారి పడకుండా సూచనలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు కోవిడ్ బారి పడకుండా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS ద్వారా విడుదల చేయబడిన సూచనలు. 60 ఏళ్లు పైనబడిన సీనియర్ సిటిజన్లు COVID కాలంలో ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. సీనియర్ సిటిజన్స్ మరియు వారి సంరక్షకులు కోవిడ్ ప్రమాదము నుండి వారు ఎలా రక్షించుకోవాలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS కొన్ని సలహాలు సూచనలు విడుదల చేయడం జరిగింది. 60 మరియు …
Read More »