Breaking News

Tag Archives: delhi

ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ప్రకాశ్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) గా నియమితులైన  ప్రవీణ్ ప్రకాష్  బాధ్యతలు స్వీకరించే ముందుగా అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. తరువాత ఢిల్లీ లోని ఏ.పీ భవన్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని, అమ్మవారు దుర్గా దేవికి పూజలు నిర్వహించారు. అనంతరం ఏ.పీ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ లో ఏ.పీ భవన్ పీ.ఆర్.సీ గా బాధ్యతలు స్వీకరించారు. తదనంతరం మాజీ పీ.ఆర్.సీ శ్రీ అభయ త్రిపాటి కి మరణానంతరం నివాళులు …

Read More »

గ్లోబల్ నుండి లోకల్…

-స్థానిక ‘ఆర్థిక అభివృద్ధి’ కోసం భారతదేశంలో స్థిరమైన మరియు పోటీ సంస్థలను నిర్మించడం -గ్లోబల్ సోర్సింగ్ హబ్‌లు మరియు సెక్టార్ లీడ్స్‌గా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏ రంగాల మరియు MSME పాలసీ విధానాలు మరియు చొరవలను అవలంబిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ILO ఆంధ్ర ప్రదేశ్ మరియు ఒడిశాతో వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా పాలసీ డైలాగ్‌ను నిర్వహించింది. న్యూఢిల్లీ,  నేటి పత్రిక ప్రజావార్త : మహమ్మారి అంతరాయాలతో సతమతమవుతున్న భారతదేశ MSME రంగం, సంస్థలను పోటీతత్వంతో మరియు ఉత్పాదకంగా మార్చడానికి, తక్కువ నుండి …

Read More »

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైయస్ జగన్‌ భేటీ…

-రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, పెండింగ్‌ సమస్యలను ప్రధానికి నివేదించిన సీఎం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైయస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సోమ‌వారం భేటీ అయ్యారు. ప్ర‌ధాని నివాసంలో సుమారు గంటసేపు జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను ప్రధానికి నివేదించిన సీఎం జ‌గ‌న్ ఈ మేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు. ప్రధానికి సీఎం నివేదించిన అంశాల్లో భాగంగా … రాష్ట్ర విభజన పర్యవసానాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయి …

Read More »

సినిమా అనేది వినోదం కోసమే కాదు – యువతలో నైతికత, దేశభక్తిని పెంపొందించేలా సినిమాలు ఉండాలి – ఉపరాష్ట్రపతి

-సినిమా అనేది మన సాంస్కృతిక దౌత్యానికి కీలక వారధి – ప్రవాస భారతీయులను వారి మూలలతో కలిపే సాధనం -‘బోల్డ్ నెస్’ పేరిట అసభ్యకరమైన చిత్రీకరణను ఖండించిన ఉపరాష్ట్రపతి -‘రాజ్ కపూర్ – ది మాస్టర్ ఎట్ వర్క్’ పుస్తకాన్ని న్యూఢిల్లీలో విడుదల చేసిన శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు -భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రాజ్ కపూర్ అందించిన సేవలు ఉన్నతమైనవని ప్రశంస న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : సినిమా రంగం లక్ష్యం వినోదం మాత్రమే కారాదని… యువతలో నీతి, నైతికవర్తన, దేశభక్తి, మానవత్వాన్ని …

Read More »

గాలి, వెలుతురు ఇళ్లలోకి ప్రసరించేలా భవనాల నిర్మాణం జరగాలి : ఉపరాష్ట్రపతి

– పీల్చే గాలి మన ఆరోగ్య సంరక్షణపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కరోనా మరోసారి గుర్తుచేసింది – వాయుకాలుష్యం పెరుగుతుండటం ఆందోళనకరం. ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగోనాల్సిన అవసరం ఉందని సూచన – గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య వసతుల కల్పన దిశగా దృష్టిపెట్టాలని సూచించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు – ‘ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ – బ్రాంకస్ 2021’ వార్షిక సదస్సును అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గృహ నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు …

Read More »

ఎస్సీ ల పై జరుగుతున్నఅన్యాయాల పై న్యూఢిల్లీ లో ప్రసంగించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్

-ఎస్సీ లకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి -ఎస్సీల పై దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ రాకుండా ఉండేందుకు 41 (సీ) రద్దు చేయాలి -ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం నేరాలను అడ్డుకోవడానికి, నేరస్తులను శిక్షించడానికి ఉపయోగపడాలి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీల పై జరుగుతున్న అరచకాలను అడ్డుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ …

Read More »

అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా సాహిత్య పునరుజ్జీవం జరగాలి… : ఉపరాష్ట్రపతి

-భాష, సంస్కృతుల అభివృద్ధి, పరిరక్షణ కోసం తెలుగువారంతా చొరవ తీసుకోవాలి… -మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పదసృష్టి జరగాలి.. -తెలుగు భాషా వ్యాప్తికి అంతర్జాల మాధ్యమం ఓ మంచి అవకాశం… -దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి… -సాహిత్యం, సంస్కృతుల వ్యాప్తి కోసం తెలుగు సంస్థల చొరవ మరింత పెరగాలి… -వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 100వ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి.. న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : అందరికీ అందుబాటులోకి వచ్చేవిధంగా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని, భాష-సంస్కృతుల అభివృద్ధి …

Read More »

సామాజిక, నైతిక సందేశాన్ని చేరవేసేవిగా సినిమాలుండాలి… : ఉపరాష్ట్రపతి

-సినిమాల్లో హింస, అశ్లీలతలకు చోటు ఉండకూడదు… -దర్శక, నిర్మాతలు, సినీనటులకు ఉపరాష్ట్రపతి సూచన… -మన సంస్కృతి, సంప్రదాయాలను బలహీన పరిచే ఏ పనినీ ప్రోత్సహించొద్దు… -భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తం చేయడంలో సినిమాల పాత్ర కీలకం… -67వ జాతీయ సినిమా అవార్డులను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి -రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక సమరసతను, నైతికతను, ప్రజల్లో బాధ్యతను పెంపొందించే విధంగా సినిమాలుండాల్సిన అవసరం ఉందని… హింస, అశ్లీలతల వంటివి చూపించడాన్ని తగ్గించాలని సినిమా దర్శక …

Read More »

ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఘనంగా మహాత్మా గాంధీ 152వ జయంతి నిర్వహణ…

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ లోని ఆంధ్రప్రదేశ్ భవన్ లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నేడు మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏ.పీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) భావ్నా సక్సేనా మరియు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కె.యం సాహ్ని సంయుక్తంగా నిర్వహించారు. ముందుగా ఏ.పీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కె.యం సాహ్ని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి …

Read More »

‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌ మిషన్‌’లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి… : ఉపరాష్ట్రపతి

-భారతదేశ ప్రజారోగ్య సంబంధిత విషయంలో ఇదో విప్లవాత్మకమైన ముందడుగు -కేన్సర్ చికిత్సలో కౌన్సిలింగ్‌ పాత్ర కీలకమన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -కేన్సర్ వ్యాధి చికిత్స ఖర్చును చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది -రొమ్ము కేన్సర్ బాధితుల కోసం జాతీయ హెల్ప్‌ లైన్ ‘యూబీఎఫ్ హెల్ప్’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో ప్రజారోగ్య సంబంధిత విషయంలో విప్లవాత్మక మార్పు అయిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌ మిషన్‌’లో ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు …

Read More »