Breaking News

Tag Archives: delhi

తొలిసారి టిడిపిపి కార్యాలయానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్

-టిడిపి,జ‌న‌సేన ఎంపీలతో క‌లిసి స్వాగ‌తం ప‌లికిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఢిల్లీకి విచ్చేసిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమ‌వారం తొలిసారిగా తెలుగుదేశం పార్లమెంటు పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈసంద‌ర్భంగా సహచర టిడిపి, జ‌న‌సేన ఎంపీల‌తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం ప‌లికారు. అలాగే కేంద్ర పౌర విమానాయ‌శ శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడు, టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత …

Read More »

ఈ-క్రీడలను రియల్ మనీ గేమింగ్‌ నుంచి వేరు చేసేందుకు చర్యలు

-ఈ-క్రీడల కోసం ఏ జాతీయ సమాఖ్యకు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు -ఈ-క్రీడలకు ప్రత్యేకంగా పాలక సంస్థను ప్రభుత్వం ప్రారంభించ‌లేదు -కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ‌ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ వెల్ల‌డి -భారతదేశంలో ఈ-క్రీడల నియంత్రణ పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎంపీ బి.కె.పార్థ‌సారధి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలకి సంబంధించి ప్రత్యేక విభాగాల ప్రోత్సాహం, అభివృద్ధి బాధ్యత ఆయా జాతీయ క్రీడా సమాఖ్య (National Sports Federation – NSF)లకే వుంటుంది. ఈ-క్రీడల విషయంలో, ఇప్పటివరకు ఎటువంటి …

Read More »

అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (AISGEF) జాతీయ ఉపాధ్యక్షుడిగా అలపర్తి విద్యాసాగర్ ఎన్నిక

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో జరుగుతున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ NGGO సంఘ రాష్ట్ర అధ్యక్షుడుని, జాతీయ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆగస్టు 16 17 18 తారీకులలో న్యూఢిల్లీ ఫరీదాబాద్ లో జరుగుతున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కార్యవర్గ సమావేశంలో 29 రాష్ట్రాల నుంచి రాష్ట్ర సంఘ నాయకులు పాల్గొన్నారు. AISGEF జాతీయ ప్రధాన కార్యదర్శి సుకుమార్ ఎన్నికను ప్రతిపాదిస్తూ అలపర్తి విద్యాసాగర్ పేరును …

Read More »

ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో రూ.4600 కోట్ల వ్యయంతో సెమీకండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం

-ఇండియా సెమీ కండక్టర్ మిషన్: కాంపౌండ్ సెమీకండక్టర్, అధునాతన ప్యాకేజింగ్ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద మరో నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే వివిధ దశల్లో అమల్లో ఉన్న ఆరు ఆమోదిత సెమీ కండక్టర్ ప్రాజెక్టులతో భారత్‌లోని సెమీ కండక్టర్ వ్యవస్థ వేగం పుంజుకుంటోంది. ఈ రోజు ఆమోదం పొందిన నాలుగు ప్రతిపాదనలు ఎస్ఐసీసెమ్, కాంటినెంటల్ …

Read More »

గిరిజన హక్కుల పరిరక్షణకు పక్కా హామీ కావాలి… : మైనింగ్ బిల్లుపై ఎంపీ మద్దిల గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మైనింగ్ రంగానికి సంబంధించిన ప్రధాన సవరణలతో కూడిన మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు – 2025పై జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ బిల్లులోని కొన్ని అభివృద్ధి దిశగా తీసుకున్న చర్యలను స్వాగతించడంతో పాటు, కొన్ని లోపాలను హైలైట్ చేశారు. ఈ బిల్లులో ముఖ్యంగా లోతైన ఖనిజాల అన్వేషణకు 10% నుంచి 30% వరకూ లీజు విస్తరణకు అవకాశం ఇవ్వడం, స్ట్రాటజిక్ మినరల్స్‌పై అదనపు ఛార్జీల …

Read More »

సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ కింద ఏపీలో 37 వేల మంది

-దేశవ్యాప్తంగా 14 లక్షల మంది రైతులు నమోదు -ఆంధ్రప్రదేశ్‌లో సహజ వ్యవసాయ క్లస్టర్లు 2,522 -కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్ల‌డి -స‌హజ వ్యవసాయంపై జాతీయ మిషన్ (NMNF) పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్,ఎంపీ ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద‌రావు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్ర‌భుత్వం సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ (NMNF) అమ‌లు చేస్తోంది. ఈ మిష‌న్ కింద ఇప్పటివరకు 14,32,309 మంది రైతులు నమోదు కాగా, …

Read More »

భారత వ్యవసాయ పరిశోధన మండలి సంస్థ‌ల‌కు రూ.15,181.87 లక్షల నిధులు విడుద‌ల

-దేశవ్యాప్తంగా 11,768 ,ఎపీలో 1,500 మంది వెటర్నరీ డాక్టర్లకు, శిక్షణ -కేంద్ర మ‌త్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమల శాఖ స‌హాయ మంత్రి ప్రొ. ఎస్. పి. సింగ్ బఘేల్ వెల్ల‌డి -భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) సంస్థ‌ల వివ‌రాల‌ పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదు సంవత్సరాల్లో మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి, పరిశోధనల కోసం దేశవ్యాప్తంగా 20కి పైగా భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) సంస్థలకు కేంద్రం …

Read More »

దేశవ్యాప్తంగా వికలాంగుల పునరావాస కేంద్రాల‌కు రూ.37 వేల‌ కోట్లకు పైగా నిధులు విడుద‌ల‌

-ఆంధ్రప్రదేశ్‌ కు రూ.3.77 కోట్లు మంజూరు -కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ,వికలాంగుల సాధికారత శాఖ స‌హాయ మంత్రి బి. ఎల్. వర్మ వెల్ల‌డి -జిల్లా వికలాంగుల పునరావాస కేంద్ర వివ‌రాలు, నిధుల మంజూరు పై ప్ర‌శ్నించిన ఎంపీలు కేశినేని శివ‌నాథ్ (చిన్ని), లావు శ్రీ కృష్ణ దేవ‌రాయులు, ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద‌రావు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో ఒక జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం (DDRC) ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. …

Read More »

గ్రీన్ హైడ్రోజన్ నౌకల దిశగా భారత్ తొలి అడుగు

-కోచ్చిన్, మజగాన్ షిప్ యార్డుల నుంచి స్వదేశీ నౌకల నిర్మాణం -కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయాన, జలమార్గాల మంత్రి స‌ర్భానంద సోనోవాల్ వెల్ల‌డి -గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధి పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధిలో దేశం ముందడుగు వేసింది. పర్యావరణానికి అనుకూలంగా, నావిక రవాణా రంగాన్ని నూతన దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో హైడ్రోజన్ ఇంధనాన్ని వినియోగించే నౌకలపై కేంద్ర ప్ర‌భుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయాన, …

Read More »

సంప్రదాయ వైద్యాల బలోపేతానికి కేంద్ర ప్రభుతం తీసుకొన్న చర్యలేంటి… : ఎంపి గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుర్వేదం, సిద్ధ, యునానీ, హోమియోపతి వంటి సంప్రదాయ ఆయుష్ వైద్య విధానాలను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వివరాలు తెలుపాలని తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి కోరారు. సంప్రదాయ వైద్యాలను ఆధునిక వైద్యంతో కలిపి వాడటం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని ప్రోత్సహిస్తోందని పేర్కొంటూ, ఈ రెండు విధానాలను సమన్వయం చేయడానికి క్లినికల్ ట్రయల్స్, శాస్త్రీయ పరిశోధనలు, విభిన్న వైద్య రంగాల మధ్య సమన్వయం, …

Read More »