-ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ఆన్ లైన్ లో ఖేలో ఇండియా కేంద్రాల వివరాలు -కేంద్ర యువజన. క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవియా వెల్లడి -ఖేలో ఇండియా పథకం కింద కె.ఐ.ఎస్.సి.ఈ కేంద్ర వివరాలపై ప్రశ్నించిన ఎంపీలు కేశినేని శివనాథ్, బస్తిపాటి నాగరాజు, సంబిత్ పాత్ర ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఖేలో ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖేలో ఇండియా స్టేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ( కె.ఐ.ఎస్.సి.ఈ)కేంద్రాలు లు వుండగా, ఆంధ్రప్రదేశ్ కడపలో …
Read More »Tag Archives: delhi
వయోవృద్ధుల పోషణ, డిజిటల్ మోసాల నియంత్రణకు చట్టాలు సవరించాలి
-పార్లమెంట్‌లో రెండు కీలక ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టిన వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి న్యూఢల్లీి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంట్‌లో వయోవృద్ధుల గౌరవప్రద జీవనం, డిజిటల్ యుగంలో వినియోగదారుల రక్షణ కోసం రెండు కీలక ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారు. మారుతున్న సామాజిక, సాంకేతిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో బిల్లులో పలు సవరణలు సూచించినట్లు ఎంపీ తెలిపారు. ఈ …
Read More »రహదారి కనెక్టివిటీ సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
న్యూఢల్లీి, నేటి పత్రిక ప్రజావార్త : చెన్నై, తిరుపతి యాక్సెస్ కంట్రోల్ హైవే ప్రాజెక్ట్ ప్యాకేజ్ 2కు సంబంధించిన ప్రజా ప్రయోజన అంశాలపై లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఈ మార్గంలో గ్రామాలు, కాలనీలు, ప్రభుత్వ సంస్థలు, యాత్రికుల సౌకర్యం దృష్ట్యా అదనంగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, వెహికల్ అండర్‌పాస్‌లు, లైట్ వెహికల్ అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు వంటి కనెక్టివిటీ సౌకర్యాలు అవసరమని ఎంపీ గతంలోనే కేంద్ర రహదారుల శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ …
Read More »తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి
-రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు మరోసారి వైసీపీ ఎంపీలు గురుమూర్తి, మేడా రఘునాధ రెడ్డి వినతి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో రైల్వే సేవల అభివృద్ధికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌తో వైసీపీ లోక్‌సభ ఎంపీ మద్దిల గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ మెంబర్ మేడా రఘునాధ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక అభ్యర్థనలు చేశారు. తిరుపతి ప్రాంత రైల్వే వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రయాణికులకు మెరుగైన …
Read More »ఎక్సైజ్ చట్టంలోని లొసుగులు సరిదిద్దాలి – ఏపీ రైతాంగాన్ని ఆదుకోవాలి
– లోక్‌సభలో వైసీపీ ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : లోక్‌సభలో ఈరోజు జరిగిన ‘సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు2025పై జరిగిన చర్చలో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పొగాకు ఉత్పత్తులపై పన్నులు విధించడాన్ని సమర్థిస్తూనే, చట్టం అమలులో ఉన్న సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. బిల్లుపై ఎంపీ గురుమూర్తి లేవనెత్తిన కీలక ప్రశ్నలు పరిశీలించినట్లయితే – సిగరెట్ల పొడవులో మోసాలు: సిగరెట్ల పొడవును బట్టి పన్నులు మారుతుంటాయి. అయితే, …
Read More »ప్రయాణీకుల-బస్సు భద్రతా చట్టాన్ని తీసుకురండి ..
-కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి సంబంధించిన కీలకమైన రవాణా మరియు భద్రతా విషయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఢిల్లీలో ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి కేంద్ర మంత్రిని.. మంత్రి టీజీ భరత్ కలిశారు. ఇటీవల బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలు …
Read More »ప్రాజెక్టుల శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించిన మంత్రి టీజీ భరత్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ భారతదేశం యొక్క అధునాతన రక్షణ తయారీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. మంత్రి టీజీ భరత్ ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రధాన రక్షణ తయారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి అధికారికంగా ఆహ్వానించారు. శ్రీ సత్యసాయి జిల్లా, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ ద్వారా డిఫెన్స్ …
Read More »పథకాన్ని పునరుద్ధరించి ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి… : ఎంపీ గురుమూర్తి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పశు సంపద అభివృద్ధి మిషన్ అమలు స్థితిగతులు, తిరుపతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న ప్రయోజనాలపై లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.113.06 కోట్ల నిధులు కేటాయించగా, అందులో రూ.53.53 కోట్ల నిధులు రాష్ట్రానికి విడుదలైనట్లు ఆయన తెలిపారు. తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా రూ.5.27 …
Read More »ఎంఎస్ఎంఈ ఏకోసిస్టంను బలోపేతం చేయాలి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-ఢిల్లీ పర్యటనలో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కమిషనర్ డా. రజనీష్ తో సమావేశం అయిన మంత్రి కొండపల్లి -రాష్ట్రంలో నడుస్తున్న ఎంఎస్ఎంఈ ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి చర్చించిన మంత్రి. న్యూఢిల్లీ. నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఎంఎస్ఎంఈ ముఖ్యమైన ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఢిల్లీలో మంగళవారం కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి మరియు అభివృద్ధి కమిషనర్ డా. రజనీష్ ను కోరారు. రెండు …
Read More »భారత తయారీ రంగానికి ఊతం
-పరిశ్రమ-ప్రభుత్వ సహకారాన్ని బలోపేతం చేయాలని ఏపీ ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తయారీ రంగ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత & సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం న్యూఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య (CII) ద్వారా కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME) సహకారంతో నిర్వహించిన 22వ సీఐఐ గ్లోబల్ ఎంఎస్ఎంఈ బిజినెస్ …
Read More »
Prajavartha Online Telugu News