Breaking News

Tag Archives: Eluru

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు నగర మేయర్, గోపాలపురం ఎమ్మెల్యే

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి గ్రీన్ సిటీ గా తీర్చిదిద్దే ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను స్థానిక నాయకులు ఎస్.ఏమ్.ఆర్.పెదబాబు తో కలిసి మేయర్ షేక్ నూర్జహాన్ , గోపాలపురం శాసన సభ్యులు తలారి వెంకట్రావు లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా ఏలూరు నగరాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు …

Read More »

పాఠశాల అభివృద్ధి కు, మౌలిక సదుపాయాల కల్పన కి తనవంతు గా సహాయ సహకారాలు అందిస్తాం…

ఉండి, నేటి పత్రిక ప్రజావార్త : తణుకు, తాడేపల్లిగూడెం పరిధిలో 54 స్కూల్స్ కి రైస్ మిల్లర్ అసోసియేషన్ తరపున మిడ్ డే మీల్స్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. బుధవారం ఉండి నియోజకవర్గ పరిధిలోని యండగండి గ్రామంలో పోలేరమ్మ గుడి, ఉన్నత పాఠశాల పునర్నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, మన స్కూల్, మన గ్రామం అభివృద్ధి …

Read More »

సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు అమీనా పేట ఏటిగట్టులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. బుధవారం సాయంత్రం కలెక్టర్ అమీనా పేట ఏటిగట్టున ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం సందర్శించి విద్యార్థులతో కొంతసేపు 5వతరగతి , 8వ తరగతి చదువు తున్న సబ్జెక్టుల లపై ప్రశ్నలు వేసి వేశారు. సబ్జెక్టుకు సంబంధించి విషయాలు విద్యార్థులు బాగానే తెలిపారు. కానీ ఇంగ్లీష్ లో చెప్పడంలో …

Read More »

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రసన్న వెంకటేష్

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్  బాధ్యతలు స్వీకరించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రీవెన్స్ పరిస్కారం, గ్రామ ,వార్డు సచివాలయం ద్వారా ప్రతి ఇంటికి సేవలు దించేందుకు కృషి చేస్తానని అన్నారు. నవరత్నాలు , సంక్షేమ కార్యక్రమాలు , రైతుల సంక్షేమం, ధాన్యం కొనుగోలు , ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ …

Read More »

సాగునీటి వనరుల కల్పించేందుకు ఇరిగేషన్ అధికారులు నిబద్ధతతో పనిచేయాల్సి ఉంది…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సాగుకు పూర్తి స్థాయిలో సాగునీటి వనరుల కల్పించేందుకు ఇరిగేషన్ అధికారులు నిబద్ధతతో పనిచేయాల్సి ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, రైతులకు అన్ని రకాలుగా అండగా ఉండాలనే సంకల్పం ఉండాలన్నారు. సాగునీటి వనరుల …

Read More »

వ్యవసాయ శాఖ కి చెందిన 2022 డైరీని, క్యాలెండర్ ఆవిష్కరణ …

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉత్తమ వ్యవసాయ పద్ధతులను అందచేయ్యడం లో వ్యవసాయ అధికారులు నిబద్ధతతో పనిచెయ్యలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో వ్యవసాయ శాఖ కి చెందిన 2022 డైరీని, క్యాలెండర్ ను జేసి డా.బి ఆర్ అంబేద్కర్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.బీఆర్ అంబేద్కర్, వ్యవసాయ శాఖ జెడి జగ్గారావు, వ్యవసాయ శాఖ జిల్లా సంఘ …

Read More »

కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు వీడియో కాన్ఫరెన్స్…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం లో మండల స్థాయి, మునిసిపల్ అధికారులు నిబద్ధతను చూపాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీ లు చేపట్టడం లేదని, ఇకపై వారం వారం నివేదిక ఇచ్చి, వివరాలు వెబ్సైట్ లో అప్లోడ్ చెయ్యాలని ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరం నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులతో కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్, …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పై ప్రజల అభిప్రాయం..

-ప్రస్తుతం ప్రభుత్వం పరిస్థితి పులి పై స్వారీ ని ప్రతిబంభిస్తోంది… పశ్చిమగోదావరి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు సంక్షేమ పధకాలు రూపంలో ప్రజలకు అందచేస్తున్నా ఓటీఎస్ వంటి పధకాలు కోసం రుసుముల ను విధించడం పై సర్వత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం వాస్తవం. ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నా.. పేద, నిరుపేద మహిళలు కోసం, వెనుక బడిన తరగతుల కుటుంబాల కోసం సుమారు రూ.1,80,000 వేల కోట్లు వెచ్చించి నట్లు, …

Read More »

ఓటీఎస్ తో రుణ విముక్తి…

-ఓ టీ ఎస్ పూర్తి గా స్వచ్ఛందం ఉండి, నేటి పత్రిక ప్రజావార్త : ఓ టి ఎస్ పథకంతో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లో రుణాలు తీసుకున్న వారికి రుణ విముక్తి జరుగుతుందని, అయితే ఓ టి ఎస్ అమలుపై ఎటువంటి నిర్బంధము లేదని పూర్తిగా స్వచ్ఛంద మని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శుక్రవారం ఉండి మండలం యండగండిలో ఓ టీఎస్ లో 5 వేల 400 రూపాయలు చెల్లించి రుణ విముక్తి పొందిన …

Read More »

అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం…

ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగులను చిన్న చూపు చూడకుండా వారిని వీఐపీలుగా చూసి గౌరవ మర్యాద ఇచ్చినట్లయితే వారిలో ఆత్మస్థైర్యం పెరిగి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లా గలుగుతారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా గిరిజన భవన్ ఏలూరు లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సమాజంలో అన్ని విధాలుగా మంచిగా , ఆరోగ్యంగా ఉండి, విద్యావంతులైన మహిళలు కూడా ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారని ఆమె అన్నారు. …

Read More »