Breaking News

వ్యవసాయ శాఖ కి చెందిన 2022 డైరీని, క్యాలెండర్ ఆవిష్కరణ …

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉత్తమ వ్యవసాయ పద్ధతులను అందచేయ్యడం లో వ్యవసాయ అధికారులు నిబద్ధతతో పనిచెయ్యలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో వ్యవసాయ శాఖ కి చెందిన 2022 డైరీని, క్యాలెండర్ ను జేసి డా.బి ఆర్ అంబేద్కర్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.బీఆర్ అంబేద్కర్, వ్యవసాయ శాఖ జెడి జగ్గారావు, వ్యవసాయ శాఖ జిల్లా సంఘ అధ్యక్షుడు కేజేడీ రాజన్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *