Breaking News

Tag Archives: kakinada

స‌మ‌ష్టి కృషితో ప్రపంచ ఆర్థిక శ‌క్తిగా భార‌త్‌: కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌

-కాకినాడ జె.ఎన్.టి.యూ. ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ.ఐ.ఎఫ్.టి. క్యాంపస్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి -ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ -వచ్చే 25 ఏళ్ళ అమృత కాలంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగగలదని విశ్వాసం -స్థానిక ఉత్పత్తులకు, వృత్తి కళాకారులు ప్రోత్సాహం అందించటం అత్యంత ఆవశ్యకం కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమ్మిళిత ఆర్థిక వృద్ధి, సమష్టి కృషితో భవిష్యత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగగలదని కేంద్ర వాణిజ్యం, …

Read More »

విదేశీ వాణిజ్య కేంద్రంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారనున్న కాకినాడ – కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

-కాకినాడ జె.ఎన్.టి.యూ. ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ.ఐ.ఎఫ్.టి. క్యాంపస్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి -తీరరేఖలో మెరైన ఉత్పత్తుల ప్రాధాన్యతను అంకుర సంస్థలు బాగా అర్థం చేసుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి -స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో క్రమంగా ఆదరణ పెరుగుతోంది -విద్యార్థులు కోర్సును విద్యలా కాకుండా, ఓ అవకాశంగా భావించి నేర్చుకోవాలని సూచన కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐ.ఐ.ఎఫ్.టి) దక్షిణాది క్యాంపస్ ఏర్పాటు ద్వారా విదేశీ వాణిజ్య కేంద్రంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కాకినాడ …

Read More »

చేయూత మ‌హిళా మార్ట్‌ల‌తో మ‌హిళ‌లకు ఆర్థిక భ‌రోసా

-రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి; పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు -రాష్ట్రంలోనే తొలిసారిగా ఉప్పాడ‌లో మ‌హిళా మార్ట్‌ను ప్రారంభించిన ఉప ముఖ్య‌మంత్రి ఉప్పాడ‌/కాకినాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మ‌హిళ‌ల‌కు ఆర్థిక భ‌రోసా క‌ల్పించేందుకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేసిన గొప్ప ఆలోచ‌న‌కు ప్ర‌తిరూపం చేయూత మ‌హిళా మార్టు అని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌తో రాష్ట్రంలోనే తొలిసారిగా యు.కొత్త‌ప‌ల్లి మండ‌లం, ఉప్పాడ‌లో ఏర్పాటుచేసిన చేయూత …

Read More »

సొంత ప్రాంత ప్రజలకు సేవలందించడం అభినందనీయం

-గోదావరి జిల్లాల ‘శ్రీమంతుడు’ డాక్టర్ కె. సంజీవరావు -వ్యాస్క్యులర్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి -డాక్టర్ సంజీవరావు నేతృత్వంలో కేర్ వెల్ హాస్పిటల్లో ఉచితంగా వ్యాస్క్యులర్ సర్జరీ సేవలు -వైద్య పరీక్షలపై 50% రాయితీ, తగ్గింపు ధరలకు మందులు -దివంగత డాక్టర్ చిరంజీవి స్ఫూర్తితో గోదావరి జిల్లాల ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : సొంత ప్రాంతాన్ని విస్మరించకుండా పేద ప్రజలకు సేవలందించడం అభినందనీయమని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వ్యాస్క్యులర్ డే …

Read More »

వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత నిధుల జమ

గొల్లప్రోలు (కాకినాడ జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులను సీఎం జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38, 792 మందికి రూ.508.18 కోట్ల ఆర్థికసాయం చేకూరనుంది.ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ… మరో మంచి …

Read More »

కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలను స‌ద్వినియోగం చేసుకోవాలి

– ల‌బ్ధిదారుల‌కు కేంద్ర మంత్రి సోమ్ ప‌ర్కాష్ సూచ‌న‌ కాకినాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా సంక్షేమం కోసం కేంద్ర‌ ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలను స‌ద్వినియోగం చేసుకొని.. సామాజికంగా, ఆర్థికంగా ఎద‌గాల‌ని కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయ మంత్రి సోమ్ ప‌ర్కాష్ ల‌బ్ధిదారుల‌కు సూచించారు. కేంద్ర మంత్రి ప‌ర్కాష్ కాకినాడ జిల్లా పర్యటన‌లో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ప‌థ‌కాల అమలుపై క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, జాయింట్ క‌లెక్ట‌ర్ …

Read More »

క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలి…

-కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, మత్స్య, పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్త్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, మత్స్య, పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. బుధవారం ఉదయం కాకినాడ నగరపాలక సంస్థలోని 26వ వార్డులో స్వచ్ఛ …

Read More »

చేయూత సహాయంతో పేదలకు సేవా కార్యక్రమాలు అభినందనీయం… : యం. రాజుబాబు

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : మురికివాడల్లో జీవిస్తున్న ఎంతో మంది చిన్నారులు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఆర్ధిక ఇబ్బందులు కారణమని, ఇటువంటి పేద కుటుంబాలు ఈ సమాజంలో ఎన్నో ఉన్నాయని అటువంటి కుటుంబాలలోని చిన్నారుల మోములో చిరునవ్వు కోసం చేయూత సంస్థ చేస్తున్న అనేక కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు యం.రాజుబాబు అన్నారు. స్థానిక పర్లోవపేట లో జీవిస్తున్న సుమారు రెండు వందల కుటుంబాలకు చెందిన 150 మంది చిన్నారులకు చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అల్పాహార …

Read More »

ఖాళీలను భర్తీ చేయండి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి…

-జోనల్ డిటీసీతో రవాణాశాఖ ఉద్యోగ సంఘ నేత యం.రాజుబాబు కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : జోన్2 పరిధిలో ఖాళీలైన సీనియర్ అసిస్టెంట్ల స్థానాలలో అర్హులైన జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని, ఇటీవల మృతి చెందిన ఉద్యోగుల కుటింబికుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి సమస్యలను పరిష్కరించాలని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు యం.రాజుబాబు డిటిసి ఎ మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా డిటీసీగా నియమితులైన ఎ మోహన్ ని రవాణాశాఖ ఉద్యోగ సంఘ నేతలు …

Read More »