-వైస్ ఛైర్ పర్సన్‌గా గుదిమళ్ల కృష్ణంరాజు మరియు గరికపాటి శ్రీదేవి ఎన్నిక -కో ఆప్షన్ పదవులకు ఎన్నికల నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం శనివారం జడ్ పి హాలులో ఎంతో అటహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో ఛైర్ పర్సన్‌గా గుడ్లవల్లేరు జడ్ పిటిసి ఉప్పాలహారిక, వైస్ చైర్ పర్సన్లుగా నూజివీడు జడ్ పిటీసి గుదిమళ్ల కృష్ణంరాజు మరియు ఇబ్రహీంపట్నం జడ్ పిటిసి గరికపాటి శ్రీదేవి ఎన్నికయ్యారు. ఛైర్ …
Read More »Tag Archives: machilipatnam
27వ తేదీన జరిగే భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ మద్దతు… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు , విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. శనివారం ఆయన మచిలీపట్నంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రబ్బుత్వం వ్యవసాయ చట్టాలను …
Read More »జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్, కో-అప్లైడ్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశం ఈనెల 25వ తేదీ శనివారం ఉ.10 గం.లకు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జరుగుతుందని జిల్లా పరిషత్ సిఇఓ పిఎస్.సూర్యప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్ ఎన్నిక జరుగుతుందని ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్ మరియు జడ్ పి ప్రత్యేక అధికారి జె.నివాస్ ప్రిసైడింగ్ అధికారిగా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి ఈ …
Read More »పేదల పెన్షన్ ధనవంతులు ఆశించడం ధర్మం కాదు… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భోజనంకు సైతం ఇబ్బంది పడేవారికి పింఛన్ ప్రభుత్వం కల్పించే ఒక ఆసరా అని, నెలకు రెండు వేల రూపాయలు విద్యుత్ బిల్లు చెల్లిస్తూ ఒక ఇంటిలో పలు పొర్షన్లు కట్టి అద్దెకు ఇళ్లు ఇచ్చేస్థాయి ఉన్నవారు పేదల పెన్షన్లు ధనవంతులు ఆశించడం దర్మం కాదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. గురువారం ఉదయం మంత్రి పేర్ని నాని తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ …
Read More »అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో శాశ్వత నిర్మాణాలు క్రమబద్ధీకరణకు ప్రత్యేక డైవ్ : ఆర్డివో
-వ్యవసాయ భూముల వ్యవసాయేతర భూములుగా మార్చుకొనుటకు నాలా చెల్లించి క్రమబద్ద కరించుకోడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో శాశ్వత నిర్మాణాలు క్రమబద్ధీకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు బందరు ఆర్ డివో ఎన్ఎస్ కె. ఖాజావలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిఓ.ఎంఎస్.నెం.225 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో 15-10-2019 తేదీ నాటికి శాశ్వత గృహాలు నిర్మించుకొని నివసిస్తున్న వారి ఇళ్లను క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆర్‌డివో తెలిపారు. అట్టి వారు …
Read More »చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే స్థాయికి మహిళలు ఎదగాలి… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేవలం మీ పరపతి ద్వారా పొందిన బ్యాంకు రుణాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే స్థాయికి మహిళలు ఎదగాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆకాంక్షించారు. బుధవారం స్థానిక మలకాపట్నంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా డాక్టర్ పట్టాభి స్మారక గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో జరిగిన రుణమేళా కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. యూనియన్ …
Read More »పాలకవర్గ సభ్యులు సొసైటీలలో పారదర్శకంగా పని చేయాలి… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్య సహకార సంఘాలలో పాలకవర్గ సభ్యులు పారదర్శకంగా నిజాయితీగా పనిచేయాలని సొసైటీకు సంబంధించిన డబ్బులు విషంతో సమానమని భావించి పదివీకాలంలో నిక్కచ్చిగా ఉండి నోరు లేని నిరుపేద మత్స్యకారులకు అండగా ఉండి మేలు చేయాలనీ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. బుధవారం మచిలీపట్నం మలకాపట్నంలో కృష్ణాజిల్లా మత్స్యశాఖ, జిల్లా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నం మండలంలో ఇటీవల ఎన్నికైన పల్లె తుమ్మలపాలెం శ్రీరామ మెరైన్ మత్స్య …
Read More »పనే దైవం అనుకునేవారికి ఎప్పుడూ చేతినిండా పని… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పనే దైవం అనుకుంటే చాలు ఆలోచనలు, అవకాశాలు వెతుక్కొంటూ అవే వస్తాయిని, చేసే ఏ పనైనా దైవం అనుకునేవారికి ఎప్పుడూ చేతినిండా పని ఉంటుందని రాష్ట్ర రవాణా, సమాచార. పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్నివెంకట్రామయ్య (నాని) అన్నారు. మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని …
Read More »మరో కొద్ది నెలల్లో ఆర్టీసీలో కారుణ్య నియామకాలు… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీసీలో పనిచేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం సైతం ఉందనీ, ఆర్టీసీలో ఆర్ధిక ఒడిదుడికలు సర్దుబాటు కాగానే మరో కొద్ది నెలల్లో కారుణ్య నియామకాలను తప్పక చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార. పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. సోమవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు …
Read More »సర్దుకు పోవడమే సంసార రహస్యం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య బంధం పటిష్టంగా ఉండాలని, సంసార జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి, పోతుంటాయని సర్దుకు పోవడమే సంసార రహస్యమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి పేర్ని నాని హడావిడిగా విజయవాడ బయలుదేరారు. ఆ ప్రయాణ సమయంలో సైతం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. జియో జూమ్ …
Read More »