-రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేసిన మంత్రి జోగి రమేష్ పెనుమల్లి ( పెడన), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 100 ఏళ్ల తరువాత ఎంతో ధైర్యంతో భూముల రీ సర్వే ముఖ్యమంత్రి జగన్ చేపట్టారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పెడన మండలం, పెనుమల్లి గ్రామ సచివాలయ పరిధిలోని నేలకొండపల్లి, కుమ్మరి కుంట గ్రామాలకు చెందిన రైతులకు బుధవారం మంత్రి పెనుమల్లి ఆర్ బి కే వద్ద భూ హక్కు పత్రాలు పంపిణీ గావించారు. ఈ …
Read More »Tag Archives: machilipatnam
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా రీ-సర్వే పనులు — కలెక్టర్ రంజిత్ బాషా
-రెవిన్యూ సిబ్బందికి వర్క్ షాప్ లో పలు సూచనలు -రీసెర్వేపై పలు విషయాలు తెలియచెప్తూ అనర్గణంగా ప్రసంగించిన కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భూములను అధునాతన సాంకేతిక టెక్నాలజీతో పారదర్శకంగా సర్వే చేసి భూ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. సోమావారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ (పిఓఎల్ఆర్) పై జిల్లాలోని తహసీల్దార్ లు, డిప్యూటీ తహసీల్దార్ లు, …
Read More »ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా చేపట్టాలి !!
-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్య సేకరణ కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో వివిధ శాఖల అధికారులతో ధాన్య సేకరణ పురోగతి పై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 200 కు పైగా కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించి, అన్ని కేంద్రాలను ప్రారంభించామన్నారు. ధాన్యం సేకరణలో ముందుగానే గోనె సంచులు సిద్ధం చేయాలని వాటిని కేంద్రాలకు …
Read More »రీ సర్వే పనులను కృష్ణాజిల్లాలో వేగవంతం చేస్తున్నాం
-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ ప్రక్రియ, రీ సర్వే పనులను జిల్లాలో సమగ్ర కార్యచరణ, సిబ్బంది సమిష్టి సమన్వయంతో వేగవంతం చేస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. భూహక్కు పత్రాల జారీ, జగనన్న శాశ్వత భూ హక్కుకు సంబంధించిన రీ సర్వే, వివాద స్థలాలపై చర్యలు, మ్యుటేషన్లపై జిల్లా కలెక్టర్లుతో గురువారం మధ్యాహ్నం రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కార్యదర్శి , ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ …
Read More »వీర జవాన్లకు వందనం సమర్పించి, వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సాయుధ దళాల పతాక దినోత్సవం !!
-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వీర జవాన్లకు వందనం సమర్పించేందుకు వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సాయుధ దళాల పతాక దినోత్సవ ముఖ్య ఉద్దేశమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఆయన కలెక్టర్ బంగ్లాలో సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సైనిక సంక్షేమ అధికారిణి సర్జన్ లెఫ్టినెంట్ కమాండర్ కళ్యాణ వీణ.కె ( రిటైర్డ్ ) కలెక్టర్ కు పతాక నిధి జెండాను అందించారు. ఈ …
Read More »కృష్ణాజిల్లాను ప్రగతి పథంలోకి తీసుకెళ్లాలి… : జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని, అందులో ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని జెడ్‌పి చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అభిలషించారు. జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు ఆమె అధ్యక్షతన మంగళవారం జెడ్‌పి సమావేశ మందిరంలో నిర్వహించారు. తొలుత ఆమె భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ సమావేశానికి కొందరు అధికారులు …
Read More »టిడ్కో గృహాలకు బ్యాంకుల ద్వారా త్వరితగతిన రుణాలు లబ్ధిదారులకు మంజూరు చేయాలి
-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ గృహాలు అందించే కార్యక్రమంలో నిర్మించిన టిడ్కో గృహాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి, లబ్ధిదారులకు ఆ ఇళ్లు త్వరితగతిన కేటాయించాలని అధికారులను కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ బంగ్లాలో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో ఆయన పలువురు బ్యాంకు మేనేజర్లతో, కో- ఆర్డినేటర్లతో టిడ్కో గృహాల కేటాయింపు ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్వరలో …
Read More »ప్రతి నెల1 వ తేదీన ఠంచనుగా పింఛన్లు… : మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ రకాల చేతి వృత్తుల వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు ఇచ్చే పింఛన్ల సంఖ్య మూడేళ్లగా ఎప్పటికప్పుడు పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోందని, ప్రతి నెల 1వ తేదీన ఠంచనుగా పించను అందరికీ అందుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన’ గడప గడపకు మన ప్రభుత్వం ‘ కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా పెడన నియోజవర్గం గూడూరు మండలం లేళ్ళగరువు సచివాలయ పరిధిలోని, …
Read More »నిర్మాణ పనులు మొదలైన 30 మాసాల్లొ బందరు పోర్టు సిద్ధం… : మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని
-జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ముఖ్యమంత్రి స్వహస్తాల మీదుగా పనుల నిర్మాణానికి శంకుస్థాపన -విజయవాడ- మచిలీపట్నం ప్రధాన రహదారిని 6 లైన్ల రహదారిగా ఆధునీకరణ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు పోర్టు నిర్మాణం మొదలైన 30 మాసాల్లొ శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మెగా ఇంజినీరింగ్ సంస్థతో ఒప్పందం చేసుకోనుందని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. బుధవారం ఉదయం ఆయన స్థానిక ఆర్ …
Read More »విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు జగన్ ప్రభుత్వం కొండంత అండ !!
-మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో 55,765 మంది రైతుల ఖాతాలలో రూ.10.71 కోట్లు వైయస్సార్ సున్నా వడ్డి పంట రుణాల రాయితీ 1592 మంది రైతు ఖాతా లకు రూ.1.20 కోట్లు పంట నష్ట పరిహారం జమ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు కొండంత అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వంకు జనం నీరాజనాలు పలుకుతున్నారని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్ఆర్ సీపీ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు …
Read More »