-కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి సందర్భంగా ఆయన సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశపు మందిరంలో పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు అండగా నిలిచి …
Read More »Tag Archives: machilipatnam
రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – ఉపాధి అధికారి విక్టర్ బాబు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం లో శనివారం అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.స్థానిక కలెక్టర్ బంగ్లా అవరణలో గల ఉపాధి కల్పన కార్యాలయంలో ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రాజ్యాంగం పీఠికను అందరితో చదివించారు. ఈ సందర్భంగా విక్టర్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా అంటారని, ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటమన్నారు.1949 నవంబర్ …
Read More »ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం !!
-ఎమ్మెల్యే పేర్ని నాని మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కుల, మత, జాతీ, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యమని ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలిపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. శనివారం ఉదయం ఆయన స్థానిక డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సర్కిల్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి …
Read More »మచిలీపట్నం నియోజక వర్గ సమస్యలు పరిష్కరించాలి… : కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గ సమస్యలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ చాంబర్ లో మచిలీపట్నం నియోజకవర్గ సమస్యలపై రెవెన్యూ, అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. శాసన సభ్యులు పేర్ని వెంకటరామయ్య (నాని), డి ఆర్ ఓ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఐ. కిషోర్, తహశీల్ధార్ సునీల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని తన నియోజక వర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని …
Read More »విమానాశ్రయం విస్తరణలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయండి –ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం విమానాశ్రయం విస్తరణలో భూములు ఇచ్చిన వారిలో పట్టా భూముల రైతులకు అమరావతిలో ప్లాట్లు ఇచ్చారని రిజిస్ట్రేషన్ కూడా చేశారని, అమరావతిలో ప్లాట్లు ఇంకా పొందని వారి సమస్య పరిష్కరించాలని, నష్ట పరిహారం అందని వారి సమస్య, మరి కొంత మంది రైతులకు వార్షిక కౌలు సైతం అందడం లేదని వీరికి కూడా అందెలా చూడాలని గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్ లో గన్నవరం నియోజకవర్గ …
Read More »టిడ్కో గృహ సముదాయంలో అన్ని మౌలిక సదుపాయాలు — ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో గోసంఘం వద్ద నిర్మిస్తున్న టిడ్కో గృహ సముదాయంలో అన్ని మౌలిక సదుపాయాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన 32 వ డివిజన్ పరిధిలోని గో సంఘం సమీపంలో జి ప్లస్ త్రీ ఇళ్ల వద్ద. 1 కోటి 47 లక్షల వ్యయంతో నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి …
Read More »జగనన్న భూ హక్కు భూ రక్ష హక్కు పత్రాల పంపిణీకి సిద్ధం కావాలి !!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల జారీకి చెందిన పనులను వేగవంతం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సంబందిత శాఖల కార్యదర్శుల సంయుక్త సమావేశంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యాచరణ, అమలు, మ్యుటేషన్, హౌస్ సైట్స్ పై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ …
Read More »నాడు – నేడు ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం… : మంత్రి జోగి రమేష్
కృత్తివెన్ను, నేటి పత్రిక ప్రజావార్త : విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు మన బడి నాడు– నేడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. బుధవారం ఉదయం ఆయన పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన బడి నాడు – నేడు 2 వ ఫేజ్ లో భాగంగా మౌలిక సదుపాయాల …
Read More »సంక్షేమ పథకాల అమలులో దేశం లోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది !!
-మంత్రి జోగి రమేష్ కృత్తివెన్ను, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలోనే అగ్రభాగాన నిలిచి కొత్త చరిత్ర సష్టించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం పెడన నియోజవర్గం కృత్తివెన్ను గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 412 గృహాలను ఏకబిగిన సందర్శించారు. తొలుత ఆయన గురజ మద్దిరావమ్మ, కానూరు రేవతి, కానూరు …
Read More »రూ.80 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి జోగి రమేష్
పెడన, నేటి పత్రిక ప్రజావార్త : పెడన మున్సిపాలిటీ పరిధిలో రూ.80 లక్షల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ శంకుస్థాపనలు చేశారు. మంగళవారం ఆయన పెడన మున్సిపాలిటీ 1, 6, 8, 9 సచివాలయాల పరిధిలోని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పనులకు స్థానిక కౌన్సిలర్లు, ప్రజలతో కలసి శంకుస్థాపనలు చేశారు. ఇటీవల పెడన మున్సిపాలిటీలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సీసీ …
Read More »