Breaking News

Tag Archives: ongole

కొండపి నియోజక వర్గం, తుర్పునాయుడుపాలెం గ్రామంలో పలు కార్యక్రమాలు

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త: మాజీమంత్రి కీ.శే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు  17వ వర్ధతిని పురస్కరించుకొని కొండపి నియోజక వర్గం, తుర్పునాయుడుపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసరాపుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, ఒంగోలు , గిద్దలూరు, సర్వేపల్లి, కందుకూరు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, ముతుముల …

Read More »

పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. శుక్రవారం మద్దిరాలపాడు వచ్చిన ఆయన గ్రామంలోని పేదల ఇళ్లకు వెళ్లి వారి జీవన స్థితిగతులను పరిశీలించి, ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఖాజావళి, పటాన్ బీబీ సారా దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. గత టి.డి.పి. ప్రభుత్వ హయాంలో 2016-17 సంవత్సరంలో ఎన్.టి.ఆర్. హౌసింగ్ పధకంలో తమకు పక్కా ఇల్లు మంజూరైనదని వారు తెలిపారు. అప్పట్లో రూ.84,850 ల బిల్లును …

Read More »

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. కుటుంబం గురించి ఆరా తీయగా తమకు ఐదు ఎకరాల పొలం ఉందని, మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని శనగ, జామాయిల్ సాగుచేస్తున్నానని జగ్గయ్య చెప్పారు. అయితే శనగలో నష్టం వచ్చిందని ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం తనకు వృద్ధాప్య పింఛను వస్తున్నట్లు ముఖ్యమంత్రికి ఆయన చెప్పారు. తనలాంటి రైతుల పై భారం పడకుండా ఎరువుల రేట్లు తగ్గించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు.

Read More »

రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్రా సాంఘిక సంక్షేఈ రోజు మ శాఖ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు డిపో నందు రెండు నూతన స్టార్ లైన్బస్సులను మరియు మూడు సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. …

Read More »

ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా సరిహద్దులో ఉన్న చెక్ పోస్ట్ ను పరిశీలిన…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గత నెల 16వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సి.ఈ.ఓ) ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. గురువారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించి జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ముందుగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు వైపు నుంచి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించే …

Read More »

చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒంగోలులో పేదలకు సర్వహక్కులతో భూపత్రాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణ పరిధిలోని 20,480 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పేదల స్వరాజ్యానికి, పేదల స్వరాజ్యానికి అర్థం చెబుతున్న ప్రభుత్వం మనది అన్నారు. 71,800 ఎకరాల భూమిని …

Read More »

పేద ప్రజల పిల్లలకు బట్టలు, స్వీట్స్, దీపావళి టపాసులు పంపిణీ

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి సందర్భంగా వృద్ధులకు, పేద ప్రజల పిల్లలకు బట్టలు, స్వీట్స్, దీపావళి టపాసులు పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, మరియు మున్సిపల్ కమిషనర్.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Read More »

సమాజానికి పోలీసులు అండగా నిలుస్తున్నారు…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్రెండ్లీ పోలీసింగ్, సేవా దృక్పధంతో సమాజానికి పోలీసులు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర హోమ్ మంత్రి  తానేటి వనిత చెప్పారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు  మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన ఎం.పి. ల్యాడ్స్ నిధుల నుంచి మంజూరు చేసిన రూ.2 కోట్లతో ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో అధునాతన సదుపాయాలతో నిర్మించిన పోలీసు కల్చరల్ యాక్టివిటీస్ బిల్డింగ్ మరియు గెస్ట్ హౌస్ ను ప్రజా ప్రతినిధులు మరియు ఉన్నతాధికారుల సమక్షంలో శుక్రవారం హోమ్ మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి …

Read More »

“బేటి బచావో -బేటి పాడవో “ఎవర్నెస్ పోగ్రామ్ కు మాగుంట శ్రీనివాసరెడ్డి కి ఆహ్వానం 

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త: ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ని ఆదివారం వారి కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జనాబ్ షేక్. ఖలీఫా తుల్లా బాషా బాష కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ నెల 29 వ తేదీన విజయవాడలో జరుగు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరుపున జరిగే “బేటి బచావో -బేటి పాడవో “ఎవర్నెస్ పోగ్రామ్ కు మాగుంట శ్రీనివాసరెడ్డి ని  ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.

Read More »

దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్రం విశేష కృషి చేస్తోంది…

– కేంద్ర సామాజికన్యాయ మరియు సాధికారత శాఖ సహాయమంత్రి ఏ.నారాయణ స్వామి -నరేంద్రమోదీ దిశానిర్దేశకత్వంలో దివ్యాంగుల సంక్షేమం కోసం విస్తృత పథకాలు -కోవిడ్ సమయంలోనూ దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం కేంద్రం విశేష కృషి చేసింది -దివ్యాంగులకు చేసే సేవ భగవంతునికి చేసిన సేవ కంటే గొప్పది -ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు నియోజక వర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాలను పంపిణీ చేసిన కేంద్ర సహాయ మంత్రి ఒంగోలు, నేటి పత్రిక ప్రజా వార్త : దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం …

Read More »