పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు సందర్భంగా ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్యోగులకు సూచించారు. 77-పామర్రు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పామర్రు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను శనివారం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ ఓటింగ్ కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. పార్లమెంటు, అసెంబ్లీలకు వేరువేరుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని, సంబంధిత ఫారాలు, బ్యాలెట్లు ఉంచే కవర్లపై …
Read More »Tag Archives: pamarru
నదుల అనుసంధానంతో కృష్ణా డెల్టాకు మహర్దశ
-సంక్షేమ రాష్ట్రం కావాలా.. సంక్షోభ రాష్ట్రం కావాలా? -ప్రగతి కోసం ఓటేయమని రాష్ట్ర ప్రజలకు విన్నపం -పామర్రు ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాగళం. ఇది ప్రజలగళం. నిమ్మకూరు.. సాధారణ కుటుంబం నుండి వచ్చిన నందమూరి తారకరామారావు పుట్టారు. ఎన్టీఆర్ ఒక చరిత్రకు స్ఫూర్తి. ఇక్కడి నుండి వచ్చిన వ్యక్తి తెలుగు వారి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. దీక్ష పట్టుదల ఉంటే సామాన్యులు కూడా అధ్వితీయ శక్తులుగా మారుతారనడానికి ఎన్టీఆర్ నిదర్శనం. మనల్ని వదిలి …
Read More »పామర్రులో అత్యాచార బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల చెక్ అందచేత
– బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చిన హోంమంత్రి తానేటి వనిత పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : పామర్రు నియోజకవర్గం పామర్రు మండలం నిభానుపూడిలో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని సోమవారం రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మేరకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల నష్టపరిహారం చెక్ ను ఆ కుటుంబానికి అందజేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తి అండగా నిలుస్తామని ఆమె …
Read More »ఖరీఫ్ 2021 సంబంధించి జిల్లాలో 13,321 మంది రైతులకు రు.50.71 కోట్లు పంటల బీమా పంపిణీ
-ఆర్ బి కే ల ద్వారా సేవలు పొందడం రైతుల హక్కు -అందరికీ తిండి పెట్టే రైతులకు అండగా ఉంటాం -జిల్లాలో ఇకపై ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుకు రసీదు ఇవ్వడం జరుగుతుంది -కలెక్టర్ వెల్లడి పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం క్రింద రైతులకు పంటల బీమా పంపిణీ జిల్లాస్థాయి కార్యక్రమం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పామర్రు మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ …
Read More »జగనన్న పాలవెల్లువ’ లక్ష్యసాధనకు అధికారులు కృషి చేయాలి…
-జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలి… -రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి… -కలెక్టరు జె. నివాస్ పామర్రు,(జుజ్జువరం), నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ లక్ష్యసాధనకు కృషి చేయాలని కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. పామర్రు మండలం జుజ్జవరం గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం కలెక్టరు జె. నివాస్ అధికారులతో కలసి జగనన్న పాలవెల్లువ, ఓటీఎస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల అంశాలపై లబ్దిదారులకు అవగాహన కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం …
Read More »లబ్ధిదారులతో గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసే విధంగా అవగాహన కల్పించండి…
-జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా లబ్దిదారుల్లో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ అధికారులకు చెప్పారు. పేదల కోసం నిర్మించనున్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై శుక్రవారం ఆమె తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులకు అవసరమైన …
Read More »పీఎంజీఎస్ వై కింద రూ. 65 లక్షలతో రాపర్ల టు జమిదగ్గుమిల్లి రహదారి అభివృద్ది…
-రూ. 25 కోట్లతో పామర్రు నియోజకవర్గంలో డొంక రోడ్ల అభివృద్దికి ప్రణాళిక సిద్దం చేస్తున్నాం… -గతంలో పియంజీఎస్ వై కింద రూ. 7 కోట్లతో వివిధ రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసుకున్నాం… -ఎంపి. బాలశౌరి పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : రహదారుల అభివృద్దికి ప్రాధాన్యనిస్తూ పామర్రు మండలంలో రూ. 2 కోట్లతో పలు రహదారులను అభివృద్ది చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేస్తున్నామని బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. పామర్రు మండలంలో రాపర్ల నుంచి జమిదగ్గుమిల్లి వరకు 2 …
Read More »మహిళల ఆర్థిక స్వావలంభనే ప్రభుత్వ లక్ష్యం…
-పామర్రు మండలంలో 1081 సంఘాల్లోని 10936 మంది సభ్యులకు రూ. 9.53కోట్లు పంపిణీ.. -శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజాభివృద్ది జరుగుతుందని,ఆదిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ అన్నారు. వైఎస్సార్ ఆసరా రెండో విడత పంపిణిలో భాగంగా గురువారం స్థానిక ఆస్సీసీ ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి ఎమ్మేల్యే అనిల్ కుమార్ …
Read More »గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సేవలు అందించడమే ప్రభుత్వలక్ష్యం…
-ప్రజలంతా ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదకరంగా నివసించాలన్నదేముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి లక్ష్యం… -రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్మి నాని పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలలో ప్రజలకు సురక్షితమైన, మరింత మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ వంద రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టనడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారులు వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), రాష్ట్ర రవాణా సమాచార పౌరసంబంధాల శాఖ …
Read More »జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు… : మంత్రి పేర్ని నాని
-మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారి గురజాడ వద్ద రూ. కోటి రూపాయలతో అండర్ పాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం… -రూ.31 కోట్లతో పాములలంక బ్రిడ్జి నిర్మాణ పనలు త్వరలో చేపడతాం… -రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులపై ప్రమాదాలు నియంత్రణకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) నాని అన్నారు. స్థానిక ఆర్అండ్ బి అతిథి గృహంలో శనివారం జాతీయ రహదారి …
Read More »